సాగర తీరంలో సరదాగా.., గొడుగు పట్టిన గర్ల్స్(పిక్చర్స్)
విశాఖ: భారీ శబ్దాలతో కూడిన పిడుగులు, ఉరుములు, మెరుపులు సోమవారం తెల్లవారుజామున విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పట్టపగలును తలపించే వెలుగుతో మెరుపులు మెరిశాయి. భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి.
పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో రెండు గంటల వ్యవధిలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదయింది.
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు, బురద చేరడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

సాగర తీరం దృశ్యం.
సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, పిడుగులతో సుమారు గంటన్నరసేపు భారీ వర్షం కురిసింది. సాగర తీరం దృశ్యం.

సాగర తీరంలో...
పలుగ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ నిలిచిపోయింది. భీకరమైన ఉరుముల శబ్దాలతో ప్రజలు భీతిల్లిపోయారు. అంధకారం నెలకొనడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

మెరుపులు
అప్పన్నపాలెంలో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అప్పన్నపాలెం నుంచి రాంబిల్లి వరకు ఆర్అండ్‌బీ రోడ్డులో సుమారు 10 చెట్లు విరిగి, విద్యుత్ వైర్లుపూ పడ్డాయి. ఆకాశంలో మెరుపులు.

ఆకాశంలో మెరుపులు
సోమవారం ఉదయం విద్యత్ సిబ్బంది వచ్చి, విద్యుత్ వైర్లుపై పడిన చెట్లను తొలగించారు. భారీ వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆకాశంలో మెరుపులు.

ఇళ్లలోకి నీరు
పొలాల్లో నీరు చేరడంతో ఖరీఫ్ పంటలు వేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. కాగా గాలులు, ఉరుములతో వాతావారణం మారిపోవడంతో మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు.

ఇళ్లలోకి నీరు
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు, బురద చేరడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

నీళ్లు ఎత్తిపోస్తూ...
భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నీళ్లు ఎత్తిపోస్తున్న ఓ మహిళ.

కూలిన ఇల్లు
భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కూలిన ఓ ఇల్లు దృశ్యం.

గొడుగుతో..
భారీ శబ్దాలతో కూడిన పిడుగులు, ఉరుములు, మెరుపులు సోమవారం తెల్లవారుజామున విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. వర్షం కారణంగా గొడుగు పట్టుకొని కళాశాల నుండి ఇంటికి వెళ్తూ...

గొడుగుతో..
భారీ శబ్దాలతో కూడిన పిడుగులు, ఉరుములు, మెరుపులు సోమవారం తెల్లవారుజామున విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. వర్షం కారణంగా గొడుగు పట్టుకొన్న యువకులు.

కూలిన ఇల్లు
భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కూలిన ఓ ఇల్లు దృశ్యం.

వర్షంలో..
సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, పిడుగులతో సుమారు గంటన్నరసేపు భారీ వర్షం కురిసింది. వర్షంలో బండిపై వెళ్తూ గొడుగు పట్టుకున్న దృశ్యం.

మెరుపు
సోమవారం ఉదయం విద్యత్ సిబ్బంది వచ్చి, విద్యుత్ వైర్లుపై పడిన చెట్లను తొలగించారు. భారీ వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆకాశంలో మెరుపులు.

సాగర తీరం
సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, పిడుగులతో సుమారు గంటన్నరసేపు భారీ వర్షం కురిసింది. సాగర తీరం దృశ్యం.

Click it and Unblock the Notifications