మజ్లిస్ ఆఫీస్‌లో రద్దీ, అక్బర్ చెవిలో.. (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు పార్లమెంటు స్థానం నుండి మజ్లిస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గెలిచాడు. చాంద్రాయణగుట్ట నుండి ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గెలిచాడు.

కాగా, మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా జనాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. అక్బర్‌కు సమస్యలు చెబుతున్న ఓ మహిళ.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. అక్బర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఉత్సాహం. ఓ వైపు మాట్లాడుతూ.. మరోవైపు చేయిస్తున్న అక్బర్.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. అక్బర్‌తో మాట్లాడుతున్న యువకులు.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. సమస్యలు చెప్పుకుంటున్న స్థానికులు.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. కార్యాలయం బయట అక్బర్‌కు చేయిస్తున్న యువకులు.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. అసదుద్దీన్‌కు సమస్యలు చెబుతున్న ప్రజలు.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. సమస్యలు చెప్పుకుంటున్న మహిళ.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. సమస్య తెలుసుకుంటున్న అక్బర్.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. సమస్యలు తెలుసుకుంటున్న అక్బర్.. ఫోన్ మాట్లాడుతున్న అసద్.

మజ్లిస్

మజ్లిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దారుసలేంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం ఆదివారం ఉదయం నుండి కిటకిటలాడుతోంది. సమస్యలు చెబుతూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+