శివపార్వతి కల్యాణంలో హీరో: ఏపీ, టీ నేతలూ(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.
భక్తుల శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మారుమోగింది. టీవీ5 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వామి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, కాశీపీఠం అధిపతి చంద్రశేఖర మహాస్వామి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిలు హాజరయ్యారు.
వీరితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కృష్ణం రాజు, కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్, వి హనుమంత రావు, పురంధేశ్వరి, కోడెల శివప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. హీరో శ్రీకాంత్ దంపతులు, తనికెళ్ల భరణి కూడా వచ్చారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శ్రీకాంత్ దంపతులు
ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన శివపార్వతుల కళ్యాణానికి హాజరైన టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఆయన సతీమణి ఊహ. పూజలు చేస్తున్న దృశ్యం.

సుధాకర్ రెడ్డి
ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన శివపార్వతుల కళ్యాణానికి హాజరైన శాసన మండలి సభ్యుడు సుధాకర్ రెడ్డి. పూజలు చేస్తున్న దృశ్యం.

పీఠాధిపతులు
టీవీ5 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వామి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, కాశీపీఠం అధిపతి చంద్రశేఖర మహాస్వామి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిలు హాజరయ్యారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణం
భక్తుల శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మారుమోగింది. టీవీ5 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వామి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, కాశీపీఠం అధిపతి చంద్రశేఖర మహాస్వామి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిలు హాజరయ్యారు.

శివపార్వతుల కళ్యాణం వద్ద ఇరు ప్రాంతాల నేతలు
ఆదిదంపతుల కళ్యాణంలో కలిసిన ఇరు ప్రాంతాల నేతలు. ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు. కిషన్ రెడ్డి నమస్కారాలు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు. ఆది దంపతులకు పొన్నాల మొక్కు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణంకు వచ్చిన గద్దర్, తదితరులు.

తనికెళ్ల గానం
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గానం చేస్తున్న తనికెళ్ల భరణి.

అమ్మవారు
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

అమ్మవారు
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

దగ్గుబాటి దంపతులు
ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణానికి వచ్చిన దగ్గుబాటి దంపతులు, పొన్నాల మాటామంతి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు

Click it and Unblock the Notifications