నేను చూపిస్తా: జగన్, షర్మిలకు మామిడి (పిక్చర్స్)

విజయవాడ/విశాఖ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ, పార్టీ నేత షర్మిలలు సీమాంధ్రలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై దుమ్మెత్తి పోశారు.

తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు మాఫి చేస్తానని చెప్పారు. రామరాజ్యం అంటే మనం ఎవరం చూడలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే దానిని తాను చూపిస్తానని చెప్పారు.

అధికారంలోకి రాగానే రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. ముందుగా మున్సిపల్, ఆ తర్వాత స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయన్నారు. వీటన్నింటిలోను గెలిపిస్తే రామరాజ్యం లాంటి పాలన వస్తుందన్నారు. చంద్రబాబు పాలన వింటే పిల్లలు కూడా గగ్లోలు పెట్టి ఏడుస్తున్నారన్నారు.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల కృష్ణా జిల్లాలోని నూజివీడు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం మండలాల్లో బుధవారం పర్యటించారు.

షర్మిల

షర్మిల

తన పర్యటనలో షర్మిల మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తుందన్నారు.

షర్మిల

షర్మిల

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ, పార్టీ నేత షర్మిలలు సీమాంధ్రలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై దుమ్మెత్తి పోశారు.

నేను చూపిస్తా: జగన్, షర్మిలకు మామిడి (పిక్చర్స్)

నేను చూపిస్తా: జగన్, షర్మిలకు మామిడి (పిక్చర్స్)

సీమాంధ్రలో అభివృద్ధి జరగాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని, జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల పిలుపునిచ్చారు.

జగన్

జగన్

తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు మాఫి చేస్తానని చెప్పారు. రామరాజ్యం అంటే మనం ఎవరం చూడలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే దానిని తాను చూపిస్తానని చెప్పారు.

జగన్

జగన్

అధికారంలోకి రాగానే రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. ముందుగా మున్సిపల్, ఆ తర్వాత స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయన్నారు.

జగన్

జగన్

వీటన్నింటిలోను గెలిపిస్తే రామరాజ్యం లాంటి పాలన వస్తుందన్నారు. చంద్రబాబు పాలన వింటే పిల్లలు కూడా గగ్లోలు పెట్టి ఏడుస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+