కన్నీరు ఆపుకున్న జూ.ఎన్టీఆర్: చలించిపోయిన పవన్, చిరు (పిక్చర్స్)
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని ఫాం హౌస్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం కొడుకు తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు, వైయస్ జగన్, లక్ష్మీపార్వతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఎల్ రమణ్ తదితరులు హాజరయ్యారు. వీరితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంలో ఉన్నందున ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదు. అంతకుముందే ఆయన నివాళులు అర్పించారు.
జానకీరం మృతితో చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ చలించిపోయారు. చిరు కళ్లలో కన్నీరు కనిపించింది. అంతేకాదు, ఆయన సీటు బెల్టు పెట్టుకోవాలి సూచించారు. అంత్యక్రియల సందర్భంగా జూ.ఎన్టీఆర్ ఊబికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేశారు. జానకిరాం తనయుడు తారక రామారావు చితికి నిప్పు అంటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సాయపడ్డారు. ఆ తర్వాత బాలుడిని పక్కకు తీసుకు వచ్చారు.

చంద్రబాబు
జానకిరాం భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన హరికృష్ణ భుజం తట్టి ధైర్యం చెప్పారు.

చంద్రబాబు
జానకిరాం భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన హరికృష్ణ భుజం తట్టి ధైర్యం చెప్పారు.

అంతిమయాత్ర
జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం తనయుడు చిన్నారి తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.

బాలకృష్ణ
నిర్మాత జానకిరాం భౌతికకాయానికి హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

బాలకృష్ణ
నిర్మాత జానకిరాం భౌతికకాయానికి హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

కల్యాణ్ రామ్, తారక రామారావు
జానకిరాం భౌతికకాయం తీసుకు వెళ్తున్న వాహనంలో.. హీరో నందమూరి కల్యాణ్ రామ్, ఆయనతో పాటు జానకిరాం తనయుడు తారక రామారావు.

తారక రామారావు
జానకిరాం భౌతికకాయం తీసుకు వెళ్తున్న వాహనం వద్దకు వెళ్తున్న హీరో నందమూరి కల్యాణ్ రామ్, ఆయనతో పాటు జానకిరాం తనయుడు తారక రామారావు.

చిరంజీవి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు.

హరికృష్ణ
జానకిరాం మృతితో నందమూరి హరికృష్ణ కన్నీంటిపర్యంతమయ్యారు. ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిశారు.

జీవిత
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖ దర్శక, నిర్మాత జీవిత దృశ్యం.

కల్యాణ్ రామ్
జానకిరాం మృతితో నందమూరి కల్యాణ్ రామ్ కన్నీంటిపర్యంతమయ్యారు. ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిశారు.

లక్ష్మీ పార్వతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి చలించిపోయారు.

కొడాలి నాని
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని బయటకు వస్తూ మంత్రి పరిటాల సునీతతో మాట్లాడుతున్న దృశ్యం.

వైయస్ జగన్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

అంతిమయాత్ర
జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అంతిమయాత్ర
జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం తనయుడు చిన్నారి తారక రామారావు చితికి నిప్పంటించారు.

అంతిమయాత్ర
జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం తనయుడు చిన్నారి తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.

కుటుంబ సభ్యులు
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.

చిరంజీవి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు.

చిరంజీవి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. అందరు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు.

కుటుంబ సభ్యులు
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

కొడాలి నాని
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని.

నివాళి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతిక కాయానికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

నివాళి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతిక కాయానికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

బాబుమోహన్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతిక కాయానికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించేందుకు వస్తున్న బాబుమోహన్.

హరికృష్ణ
జానకిరాం మృతితో నందమూరి హరికృష్ణ కన్నీంటిపర్యంతమయ్యారు. ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిశారు.

హరికృష్ణ
జానకిరాం మృతితో నందమూరి హరికృష్ణ కన్నీంటిపర్యంతమయ్యారు. ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిశారు.

అంతిమయాత్ర
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మొయినాబాదులో ముగిశాయి.

ఎల్ రమణ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం భౌతిక కాయానికి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించేందుకు వస్తున్న ఎల్ రమణ.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?

Click it and Unblock the Notifications