జూ.ఎన్టీఆర్‌ను ఓదార్చిన లోకేష్: హరికృష్ణ కంటతడి (పిక్చర్స్)
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మొయినాబాద్‌లోని ముర్తూజగూడలోని ఫాం హౌస్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొడుకు మృతితో హరికృష్ణ తల్లడిల్లిపోయారు.
జానకిరాం కొడుకు తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
అంత్యక్రియల సమయంలో హరికృష్ణ, జూఎన్టీఆర్, కల్యాణ్ రామ్ .. అందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్టీఆర్ తట్టుకోలేక ఉబికి వస్తున్న కన్నీటితో అక్కడ్నుండి కొద్దిదూరం వెళ్లిపోయారు. లోకేష్, ఎన్టీఆర్, కల్యాణ్ రాంలను ఓదార్చారు.

జానకిరాం చితి వద్ద..
జానకిరాం చితివద్ద ఆయన తనయుడు చిన్నారి నందమూరి తారక రామారావు, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు.

జూ.ఎన్టీఆర్
మొయినాబాదులో జానకిరాం అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో చితివద్ద కన్నీరుమున్నీరు అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.

కల్యాణ్ రామ్
మృతి చెందిన తండ్రి జానకిరాం చితి చుట్టు తిరుగుతున్న తనయుడు తారక రామారావు. అతనికి సహకరిస్తున్న కల్యాణ్ రామ్.

చితి
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఆతను నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

కొడాలి నాని
జానకిరాం చితివద్ద ఆయన తనయుడు చిన్నారి నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణ, వైసీపీ నేత కొడాలి నాని.

కల్యాణ్ రామ్
మృతి చెందిన తండ్రి జానకిరాం చితికి తనయుడు తారక రామారావు నిప్పు అంటించారు. అతనికి సహకరిస్తున్న కల్యాణ్ రామ్.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications