బంగారం పెట్టి..చీరలో మురిసిన ముద్దుగుమ్మ(పిక్చర్స్)

హైదరాబాద్: కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు.. మంచి ముత్యాలు పొదిగిన హారాలు.. మిరుమిట్లు గొలిపే వజ్రాల నగలు.. రంగురంగుల రత్నాలు.. ఇలా మహిళలు మెచ్చే విభిన్న రకాల సరికొత్త డిజైన్ల ఆభరణాలు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో కొలువుదీరాయి.

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివనిధ నగరాల నుండి వచ్చిన బంగారు నగల ఉత్పత్తిదారులు కొత్త డిజైన్ నగలను ప్రదర్శనకు ఉంచారు.

దాదాపు 120 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బంగారం, వెండితో చేసిన గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు, హారాలు, గృహాలంకరణ వస్తువులు ఉన్నాయి. బంగారంతో మలిచిన దేవతామూర్తులు కొలువుదీరాయి. బంగారు నగల తయారీదారులను, డిజైనర్లను, రిటైల్ వ్యాపారులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు యూబిఎం ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ప్రదర్శనలో ఉంచిన బంగారు గాజులు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. గాజులు వేసుకొని ప్రదర్శిస్తున్న యువతి.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ప్రదర్శన ప్రారంభిస్తున్న దృశ్యం.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ప్రదర్శనలో బంగారు ఆభరణాలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలతో మగువ ముగ్ధురాలవుతూ...

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు ప్రదర్శిస్తున్న యువతి.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు ప్రదర్శిస్తున్న యువతులు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు ప్రదర్శిస్తున్న యువతులు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాల ప్రదర్శిస్తున్న యువతి.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ప్రదర్శనలో బంగారు ఆభరణాలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ప్రదర్శనలో ఉంచిన బంగారు ఆభరణాలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. బంగారు గడియారం.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు పెట్టుకుంటూ...

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు చూస్తూ...

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు చూపిస్తూ...

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలతో ముద్దుగుమ్మ.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు ధరించిన యువతి.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు ధరించి యువతి.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలు చూస్తూ...

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలతో యువతి హొయలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలతో యువతుల హొయలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆభరణాలతో యువతుల హొయలు.

ఆభరణాలు

ఆభరణాలు

హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్ 2014 పేరిట యూబీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన శనివారం ఉదయం ప్రారంభమైంది. బంగారం దేవతామూర్తులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+