ఇంకా కావాలని అస్మితా, చూసి ఝాన్సీ నవ్వు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో హైదరాబాద్ గోస్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ బైట్స్ రెస్టారెంటును ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ శనివారం ప్రారంభించారు.
సహజసిద్ధమైన ఎరువులను ఉపయోగించి పండించిన ఆర్గానిక్ కూరగాయలతో అహారాన్ని అందిస్తున్నామని నిర్వాహకులు అభినవ్ ఈ సందర్భంగా తెలిపారు.
మరోవైపు, బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారంటుకు నటి అస్మితా సూద్ హలీం తినేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు హలీం అంటే ఇష్టమని చెప్పారు.

ఝాన్సీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో హైదరాబాద్ గోస్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ బైట్స్ రెస్టారెంటును ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రుచి చూస్తున్న దృశ్యం.

ఝాన్సీ
నాన్ వెజ్ ప్రియుల కోసం నాటు కోడి కూర, నాటు కోడి బిర్యాని రుచులను కూడా ఇక్కడ అందిస్తున్నామని ఆర్గానిక్ బైట్స్ నిర్వాహకులు తెలిపారు.

అస్మితా సూద్
బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారంటుకు నటి అస్మితా సూద్ హలీం తినేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు హలీం అంటే ఇష్టమని చెప్పారు.

అస్మితా సూద్
హలీం అంటేనే తనకు నోరు ఊరుతుందని నటి అశ్మితా సూద్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని సర్వీ హోటల్లో హలీం తయారీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు.

అస్మితా సూద్
బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారంటుకు నటి అస్మితా సూద్ హలీం తినేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు హలీం అంటే ఇష్టమని చెప్పారు. కొంచెం తింటే చాలు.. ఇంకా తినాలనిపిస్తుందని అస్మితా సూద్ అన్నారు.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications