టి సీపీఆర్వో వనం, కెసిఆర్ పక్కన ఇలా... (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)గా వనం జ్వాలా నర్సింహ రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వనం జ్వాలా నర్సింహ రావుకు పలువురు అభినందనలు తెలియజేశారు. సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
తెలంగాణ ప్రభత్వ సీపీఆర్వోగా బాధ్యతలు స్వీకరించన సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

వనం
తెలంగాణ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన వనం జ్వాలా నరసింహ రావుకు సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న దృశ్యం.

వనం
తెలంగాణ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన వనం జ్వాలా నరసింహ రావుకు పలువురు అభినందనలు తెలిపారు.

వనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)గా వనం జ్వాలా నర్సింహ రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు.

వనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)గా వనం జ్వాలా నర్సింహ రావు శుక్రవారం ఉదయం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో...












Click it and Unblock the Notifications