ఆవేశంలోనే..:చిందేసిన కెసిఆర్ తనయ కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ సమయంలో ఆవేశంగా ఎన్నో మాట్లాడామని, ఇది ఒకరిపై ద్వేషంతోనే లేక ఎవరినో రెచ్చగొట్టాలనే కాదని, ఇక అందరం కలిసి మెలిసి ఉందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
అందరం కలిసి ముందుకు సాగుదామని, రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత ఆమె మంగళవారం ఢిల్లీ నుండి హైదరాబాదుకు వచ్చారు.
ఆమెకు తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హైదరాబాదులో మాట్లాడారు.

కవిత
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ సమయంలో ఆవేశంగా ఎన్నో మాట్లాడామని, ఇది ఒకరిపై ద్వేషంతోనే లేక ఎవరినో రెచ్చగొట్టాలనే కాదని, ఇక అందరం కలిసి మెలిసి ఉందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

కల్వకుంట్ల కవిత

జాగృతి

జై తెలంగాణ
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నల్గొండ విద్యార్థి శ్రీకాంత చారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కవిత బయటకు రాగానే రంగులు చల్లుతూ.. డబ్బు వాయిద్యాలు, నృత్యాల... బతుకమ్మ ఆటలు.. బోనాల ఊరేగింపుతో ఆమెకు స్వాగతం పలికారు.

గన్ పార్క్ వద్ద
కవిత కూడా వారితో పాటు కాసేపు డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. అనంతరం గన్ పార్కుకు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆమెను గజమాలతో సత్కరించారు.

జాగృతి ఆహ్వానం
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ సమయంలో ఆవేశంగా ఎన్నో మాట్లాడామని, ఇది ఒకరిపై ద్వేషంతోనే లేక ఎవరినో రెచ్చగొట్టాలనే కాదని, ఇక అందరం కలిసి మెలిసి ఉందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

తెలంగాణ
అందరం కలిసి ముందుకు సాగుదామని, రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత ఆమె మంగళవారం ఢిల్లీ నుండి హైదరాబాదుకు వచ్చారు.

తెలంగాణ జాగృతి
ఆమెకు తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హైదరాబాదులో మాట్లాడారు.

కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ సమయంలో ఆవేశంగా ఎన్నో మాట్లాడామని, ఇది ఒకరిపై ద్వేషంతోనే లేక ఎవరినో రెచ్చగొట్టాలనే కాదని, ఇక అందరం కలిసి మెలిసి ఉందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గ్రాండ్ వెల్ కమ్

కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గ్రాండ్ వెల్ కమ్. గన్ పార్కు వద్ద కవితను రంగుల్లో ముంచెత్తారు.

కవిత జాగృతి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గ్రాండ్ వెల్ కమ్. గన్ పార్కు వద్ద జాగృతి కార్యకర్తల ఆనందం.

Click it and Unblock the Notifications