ఈనాడు-ఉషాలక్ష్మి: పింక్ బెలూన్‌తో కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: అవగానతో మెలిగితే దేశంలో లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడే వీలు కలుగుతుందని నిజమాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈనాడు-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం హైదరాబాదులో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ నుండి చెక్ పోస్టు మీదుగా కేబీఆర్ పార్క్ వరకు రెండు కిలోమీటర్ల మేర అవగాహన నడకను కవిత ప్రారంభించారు.
రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం ఐదేళ్లుగా పింక్ రిబ్బన్ నడక కార్యక్రమాన్ని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రఘురాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రానా కూడా పాల్గొన్నారు.

పింక్ రిబ్బన్
అవగానతో మెలిగితే దేశంలో లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడే వీలు కలుగుతుందని నిజమాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పింక్ రిబ్బన్
ఈనాడు-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం హైదరాబాదులో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు.

పింక్ రిబ్బన్
జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ నుండి చెక్ పోస్టు మీదుగా కేబీఆర్ పార్క్ వరకు రెండు కిలోమీటర్ల మేర అవగాహన నడకను కవిత ప్రారంభించారు.

-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!

Click it and Unblock the Notifications