నవ్వుతూ చీరను విప్పి చూసిన కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం హైదరాబాదులోని హబ్సిగూడలో కళానికేతన్ షోరూంను ప్రారంభించారు.
హైదరాబాదులోని హబ్సిగూడ క్రాస్ రోడ్డులో కళానికేతన్ కొత్త షూరూంను ఈ రోజు ఓపెన్ చేసింది. దీనికి కల్వకుంట్ల కవిత హాజరై షోరూంను ప్రారంభించారు.
అనంతరం షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత షోరూంలోకి వెళ్లి పలు పట్టుచీరలు, డ్రెస్సులను పరిశీలించారు.

కవిత
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హబ్సిగూడలో కళానికేతన్ షోరూం ప్రారంభిస్తున్న దృశ్యం.

కవిత
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హబ్సిగూడలో కళానికేతన్ షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

కవిత
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హబ్సిగూడలో కళానికేతన్ షోరూంలో చీరలను చూస్తూ నవ్వుతున్న దృశ్యం.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాద్ లోకసభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆమె అంతకుముందు తెలంగాణ జాగృతిని లీడ్ చేశారు.












Click it and Unblock the Notifications