కెసిఆర్ బర్త్‌డే: కూతురు కవిత, మనవళ్ల మజా(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా జరుపుకున్నాయి.

పదమూడేళ్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ ఉద్యమిస్తున్నారు. ఆ కల నిజం కాబోతుందనే ఆనందంలో వేడుకలను రెట్టింపు ఆనందంతో చేసుకున్నారు.

హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో అంగరంగ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

కెసిఆర్ 1

కెసిఆర్ 1

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా జరుపుకున్నాయి.

కెసిఆర్ 2

కెసిఆర్ 2

పదమూడేళ్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ ఉద్యమిస్తున్నారు. ఆ కల నిజం కాబోతుందనే ఆనందంలో వేడుకలను రెట్టింపు ఆనందంతో చేసుకున్నారు.

కెసిఆర్ 3

కెసిఆర్ 3

హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలలో కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

కెసిఆర్ 4

కెసిఆర్ 4

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ తినిపించుకుంటున్న కవిత, ఇతర నేతలు.

కెసిఆర్ 5

కెసిఆర్ 5

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్న దృశ్యం.

కెసిఆర్ 6

కెసిఆర్ 6

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి తినిపించుకుంటున్న దృశ్యం.

కెసిఆర్ 7

కెసిఆర్ 7

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా జరుపుకున్నాయి.

కెసిఆర్ 8

కెసిఆర్ 8

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరవయ్యే పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా నేతల రక్తదానం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+