డ్యాన్స్:బాబుతో నవ్వి కేసీఆర్‌కి తలసాని చేయి(పిక్చర్స్)

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహారం బండి వద్ద సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు ప్రత్యేక పూజలు చేశారు.

ఫలహారం బండి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చిందులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆదివారం బోనాలు జరిగిన విషయం తెలిసిందే.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమ్మవారి ఫలహార బండికి పూజలు చేస్తున్న దృశ్యం. పక్కన టీడీపీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమ్మవారి ఫలహార బండికి పూజలు చేసిన అనంతరం టీడీపీ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కరచాలనం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ప్రాంగణంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్ నవ్వుతూ...

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృశ్యం.

భారీ సింహం

భారీ సింహం

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వేడుక నేపథ్యంలో.. అమ్మవారి వాహనం సింహం దృశ్యం...

తలసాని

తలసాని

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ప్రాంగణంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఫలహారం బండి

ఫలహారం బండి

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వేడుక నేపథ్యంలో మోండా మార్కెట్‌లో భారీగా భక్త జనం. వేడుకలకు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు హాజరయ్యారు.

ఫలహారం బండి

ఫలహారం బండి

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వేడుక నేపథ్యంలో మోండా మార్కెట్‌లో భారీగా భక్త జనం. వేడుకలకు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు హాజరయ్యారు.

తలసాని

తలసాని

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

తలసాని

తలసాని

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

తలసాని

తలసాని

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఫలహార బండి వద్ద సనత్ నగర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+