వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ హ్యాపీ.. రుజువు!: బ్యాట్ పట్టిన కెటిఆర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనందంగా ఉన్నారు.

కెసిఆర్ సంతోషంగా ఉన్నారని చెప్పేందుకు.. ఆయన నివాసం వద్ద నెలకొన్న సందడి, ఆనందభరిత వాతావరణం సాక్ష్యంగా నిలుస్తోంది!

కెసిఆర్ నివాసం తెలంగాణవాదులు, తెరాస నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంటి మైదానంలో క్రికెట్ ఆడుతూ ఆనందంగా గడిపారు. కెటి రామారావు కూడా క్రికెట్ ఆడారు.

కెసిఆర్

కెసిఆర్

పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనందంగా ఉన్నారు.

సందడి

సందడి

పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనందంగా ఉన్నారు. ఆయన ఇంటి వద్ద గత నాలుగు రోజులుగా సందడి నెలకొంది.

లక్ష్యం నెరవేరింది.. సంతోషంగా...

లక్ష్యం నెరవేరింది.. సంతోషంగా...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరడంతో కెసిఆర్ ఇక పునర్ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. కెసిఆర్ ఇంటి మైదానంలో క్రికెట్ ఆడుతూ...

బ్యాట్ పట్టిన కెటిఆర్

బ్యాట్ పట్టిన కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బ్యాట్ పట్టిన దృశ్యం. తెరాస నేతలు కెసిఆర్ ఇంటి మైదానంలో క్రికెట్ ఆడారు.

English summary
Telangana Rastra Samithi MLA KT Rama Rao played cricket at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X