సన్నాసులు అడ్డు, భయపడ: కేసీఆర్, యువతుల డ్యాన్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ, దళిత్ భవనాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు. త్వరలో గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. లంబాడాలు, గిరిజనుల జీవితాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఆడబిడ్డలను అమ్ముకోకూడదనే కల్యాణలక్ష్మి పథకం తెచ్చామని స్పష్టం చేశారు.
ఏం చేసినా అడ్డుతగిలే సన్నాసులు ఉంటారని ధ్వజమెత్తారు. నాటుసారా తయారీని అరికడతామన్నారు. ఎవరికీ భయడను... తండాల్లో రోడ్లకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో...

గిరిజనులు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో గిరిజనుల నృత్యాలు.

గిరిజనులు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో గిరిజనుల నృత్యాలు.

లంబాడీలు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో లంబాడీల ఆనందహేల. ఫోన్లో చూస్తూ..

కొమరం భీమ్ ఆదివాసి భవన్
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొమరం భీమ్ ఆదివాసీ భవనంకు శంకుస్థాపన చేసిన దృశ్యం.

కేసీఆర్
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొమరం భీమ్ ఆదివాసీ భవనంకు శంకుస్థాపన చేసిన సమయంలో...

గిరిజన వేషధారణలో...
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు శంకుస్థాపన చేసిన సమయంలో గిరిజన వేషధారణలో కేసీఆర్.

కేసీఆర్
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు శంకుస్థాపన చేసిన సమయంలో కేసీఆర్ ముచ్చట్లు.

శంకుస్థాపన
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో...

లంబాడీల నృత్యాలు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో లంబాడీల నృత్యాలు.

లంబాడీల నృత్యాలు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో లంబాడీల నృత్యాలు.

ఆనందం
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా, ఆదివాసీ, బాబు జగ్జీవన్ రామ్ భవన్‌కు కేసీఆర్ శంకుస్తాపన చేసిన సమయంలో లంబాడీల ఆనందహేల.

Click it and Unblock the Notifications