సోనియా: ప్యామిలీలోకి కెసిఆర్, కిరణ్ ఔట్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలును కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు.

మరోవైపు హైదరాబాదులో గాంధీ భవన్ మీడియా హాల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను ఆదివారం ఉదయం తొలిగించారు. ఆ స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ ఫోటోను కార్యాలయ సిబ్బంది ఉంచారు. విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ తన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కిరణ్ తన అనుచరులతో కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

మాదాపూర్‌లో కిరణ్ ఆఫీస్‌గా భావిస్తున్న ఓ భవనంలో సీమాంధ్ర నేతలు కిరణ్‌తో సమావేశమయ్యారు. సబ్బం హరి, రాయపాటి సాంబశివ రావు, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, శైలజానాధ్, పితాని సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీమాంధ్రలో కొత్త పార్టీ ఏర్పాటు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలును కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు.

కిరణ్

కిరణ్

హైదరాబాదులో గాంధీ భవన్ మీడియా హాల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను ఆదివారం ఉదయం తొలిగించారు. ఆ స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ ఫోటోను కార్యాలయ సిబ్బంది ఉంచారు.

ఆజాద్

ఆజాద్

విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ తన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కిరణ్ తన అనుచరులతో కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

కిరణ్ అండ్ ఆజాద్

కిరణ్ అండ్ ఆజాద్

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఫోటోను తీసేశారు. కాగా ఈ ఫోటోను దానం నాగేందర్, షబ్బీర్ అలీలు తొలగించారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

హైదరాబాదులో గాంధీ భవన్ మీడియా హాల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను ఆదివారం ఉదయం తొలిగించారు. ఆ స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ ఫోటోను కార్యాలయ సిబ్బంది ఉంచారు. విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ తన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కిరణ్ తన అనుచరులతో కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

మాదాపూర్‌లో కిరణ్ ఆఫీస్‌గా భావిస్తున్న ఓ భవనంలో సీమాంధ్ర నేతలు కిరణ్‌తో సమావేశమయ్యారు. సబ్బం హరి, రాయపాటి సాంబశివ రావు, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, శైలజానాధ్, పితాని సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీమాంధ్రలో కొత్త పార్టీ ఏర్పాటు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+