కెసిఆర్ తీవ్ర కసరత్తు, బాధ చెప్పుకోవాలని... (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయన బుధవారం బ్యాంకర్స్‌తో సమావేశమయ్యారు. రుణ మాఫీ విషయమై చర్చించారు. జూన్ 2013 నుండి రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వాలని కోరారు. కేవలం ఏడాది నుండి తీసుకున్న వారి రుణాలు మాత్రమే మాఫీ చేయనున్నారని సమాచారం.

మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. పలువురు మంత్రులు మంగళవారం సచివాలయానికి వచ్చినప్పటికీ ముహూర్తం బాగా లేదని బాధ్యతలు స్వీకరించలేదు. బుధవారం ముహూర్తం బాగుందని మంత్రులు పలువురు భావించారట.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

అందులో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం బ్యాంకర్స్‌తో సమావేశమయ్యారు. రుణ మాఫీ విషయమై చర్చించారు.

కెసిఆర్

కెసిఆర్

జూన్ 2013 నుండి రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వాలని కోరారు. కేవలం ఏడాది నుండి తీసుకున్న వారి రుణాలు మాత్రమే మాఫీ చేయనున్నారని సమాచారం.

కెసిఆర్

కెసిఆర్

తమను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేటాయించారంటూ పలువురు గ్రేడ్ 4 ఉద్యోగులు బుధవారం సమతా బ్లాక్ వద్ద ఆందోళన చేపట్టిన దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తమను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేటాయించారంటూ పలువురు గ్రేడ్ 4 ఉద్యోగులు బుధవారం సమతా బ్లాక్ వద్ద ఆందోళన చేపట్టారు. వారు కెసిఆర్‌కు తమ బాధను చెప్పుకున్నారు.

కెసిఆర్

కెసిఆర్

తమను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేటాయించారంటూ పలువురు గ్రేడ్ 4 ఉద్యోగులు బుధవారం సమతా బ్లాక్ వద్ద ఆందోళన చేపట్టారు. వారు కెసిఆర్‌కు తమ బాధను చెప్పుకున్నారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయనను అభినందించారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మరో మంత్రి కెటిఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మరో మంత్రి కెటిఆర్‌ను ఆలింగనం చేసుకున్న దృశ్యం.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా....

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+