చంద్రబాబు-కేసీఆర్ ఆలింగనం, అలీ కూడా (పిక్చర్స్)

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరిగి వెళుతుండగా ఎదురుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.

దీంతో బంగారు దత్తాత్రేయ చొరవ తీసుకుని ఇద్దరు సీఎంలను అలయ్‌-బలయ్‌ చెప్పుకోవాలని కోరారు. దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. అలయ్ బలయ్‌లో లంబాడీ మహిళలతో చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. అలయ్ బలయ్‌లో లంబాడీ మహిళలతో చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కేసీఆర్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్న దత్తాత్రేయ.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కేసీఆర్ వెళ్తుండగా.. చంద్రబాబు వచ్చారు. దత్తాత్రేయ కల్పించుకొని అలయ్ బలయ్ చెప్పుకోవాలని కోరగా... బాబు, కేసీఆర్ ఆలింగనం చేసుకున్న దృశ్యం.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కేసీఆర్, బాబు నవ్వుతూ పలకరించుకున్నారు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కేసీఆర్, బాబు నవ్వుతూ పలకరించుకున్నారు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. వేదిక పైన డోలు వాయిస్తున్న దత్తాత్రేయ, చంద్రబాబులు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. గంగిరెద్దుకు మొక్కుతున్న చంద్రబాబు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. దత్తాత్రేయ, చంద్రబాబు అలయ్ బలయ్.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. గవర్నర్, చంద్రబాబుల ముచ్చట్లు.

అలయ్ బలయ్

అలయ్ బలయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో ఏర్పాటు చేసిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు అలీ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+