నవ్వేశారు: బాబు డుమ్మా, జయసుధ అటెండ్ (పిక్చర్స్)
హైదరాబాద్: 13వ శాసన సభ సమావేశాలు ముగిసిన అనంతరం శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు గురువారం అసెంబ్లీ లాబీల్లో ఫోటోలు దిగారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులతో కలిసిపోయి మాట్లాడారు. మండలి సభ్యులతో కలిసి ఫోటో దిగారు. మహిళా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా ఫోటో దిగారు.
ఈ ఫోటో సెషన్‌కు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాలేదు. ఎమ్మెల్యే టివి రామారావు విభజన నేపథ్యంలో ఫోటోలు ఎందుకంటూ గ్రూఫ్ ఫోటో దిగలేదు.

ఫోటో
గురువారం శాసన సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఇరు ప్రాంతాల మంత్రులు, శాసన సభ్యులు ఫోటోలు దిగారు.

ఫోటో
శాసనమండలి ఎదుట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ చక్రపాణి, ఇరు ప్రాంతాల శాసన మండలి సభ్యులు కలిసి ఫోటోలు దిగారు.

ఫోటో
13వ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రాంతాలకతీతంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటో దిగారు.

ఫోటో
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ప్రాంతాలకతీతంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటో దిగారు.

ఫోటో
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ప్రాంత మహిళా నేత గీతా రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటన తెలంగాణ మంత్రులు, కిరణ్‌ల మధ్య రాద్దాంతం సృష్టించిన విషయం తెలిసిందే.

ఫోటో
కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ప్రాంత మహిళా నేత గీతా రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘటన తెలంగాణ మంత్రులు, కిరణ్‌ల మధ్య రాద్దాంతం సృష్టించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications