67 ని.ల్లో 67అడుగుల్లో కిరణ్మయి కొత్త రికార్డ్ (పిక్చర్స్)

హైదరాబాద్: యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి చిత్రరంగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది.

ఈ చిత్రీకరణ ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. రసమయి సంస్థ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంత రావు, దూరదర్శనం ప్రోగ్రామ్ డైరెక్టర్ ఓలేటీ పార్వతీశం అతిథులుగా వచ్చారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి కిరణ్మయికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో పేరు నమోదు చేసుకొని ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

రాధాకృష్ణులు

రాధాకృష్ణులు

కొత్తపల్లి ప్రేమ్ కుమార్, కొత్తపల్లి కవితల దంపతుల కుమార్తె కొత్తపల్లి కిరణ్మయి. తన కళతో ఇప్పటికే 158 అవార్డులను సొంతం చేసుకుంది.

రాధాకృష్ణులు

రాధాకృష్ణులు

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి గీసిన రాధాకృష్ణుల అద్భుతమైన చిత్రం. ఈమె 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది.

కిరణ్మయి

కిరణ్మయి

పూల తోటలోని పూలన్నీ ఎగిరొచ్చి రంగువనంలో రంగరించినట్లు.. ఇంద్రధనస్సులోని ఏడు రంగులు దూసుకొచ్చి కలగలిసి స్వతంత్ర వేడుకల చిత్రంగా తయారైంది.

కిరణ్మయి

కిరణ్మయి

67 నిమిషాల్లో 67 అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్ర వేడుకల చిత్రాలను చిత్రించి రికార్డ్ సృష్టించిన కిరణ్మయి.. తన చిత్రంలో జాతీయ పతాకం, గుడి, మసీదు, చర్చి, ఎగురుతున్న పావురాలను చిత్రించి దేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.

కిరణ్మయి

కిరణ్మయి

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి చిత్రరంగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది.

కిరణ్మయి

కిరణ్మయి

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి కిరణ్మయికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో పేరు నమోదు చేసుకొని ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న దృశ్యం.

చిత్రం

చిత్రం

కొత్తపల్లి ప్రేమ్ కుమార్, కొత్తపల్లి కవితల దంపతుల కుమార్తె కొత్తపల్లి కిరణ్మయి. తన కళతో ఇప్పటికే 158 అవార్డులను సొంతం చేసుకుంది.

చిత్రం

చిత్రం

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి గీసిన అడవిలో పక్షుల అద్భుత చిత్రం. ఈమె 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది.

ఆవు

ఆవు

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి గీసిన ఓ చిత్రం. దూడకు ఓ ఆవు పాలు ఇస్తున్నట్లుగా గీసిన అద్భుతమైన చిత్రం.

విజయ బాబు

విజయ బాబు

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి చిత్రరంగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతున్న విజయబాబు.

రాధాకృష్ణ

రాధాకృష్ణ

యువ చిత్రకారిణి కొత్తపల్లి కిరణ్మయి గీసిన రాధాకృష్ణుల అద్భుతమైన చిత్రం. ఈమె 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 67 నిమిషాల్లో 67 చదరపు అడుగుల కాన్వాస్ పైన స్వాతంత్రోత్సవ సంబరాల రికార్డులను చిత్రీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+