వధువులా హొయలు..: మేకప్ ఆర్టిస్ట్ సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: లాక్మేలో బాలీవుడ్ సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ సందడి చేశారు. హైదరాబాదులోని కొండాపూర్‌లో లాక్మే బ్యూటీ బ్యూటీ సెలూన్‌లో ఆమె విభిన్న రకాల బ్రైడర్ మేకప్స్‌పై బ్యూటీషియన్స్, ట్రైనర్స్‌కు వర్క్ షాప్‌లో తర్ఫీదునిచ్చారు.
బ్రైడల్ ట్రీట్‌మెంట్స్, కస్టమైజ్డ్ ప్రి బ్రైడల్, రిసెప్షన్, నిశ్చితార్థం వంటి సంప్రదాయ భారతీయ పెళ్లి వేడుకలకు తగ్గట్లుగా వేసుకునే మేకప్స్ పైన లైవ్ డెమో ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత దేశం అమ్మాయులు ఇంతో అందంగా ఉంటారని, దీనికి తోడు సరైన మేకప్ మరింత అందాన్ని ఇస్తుందని చెప్పారు.

లాక్మే 1
లాక్మేలో బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ సందడి చేశారు. హైదరాబాదులోని కొండాపూర్‌లో లాక్మే బ్యూటీ బ్యూటీ సెలూన్‌లో ఆమె విభిన్న రకాల బ్రైడర్ మేకప్స్‌పై బ్యూటీషియన్స్, ట్రైనర్స్‌కు వర్క్ షాప్‌లో తర్ఫీదునిచ్చారు.

లాక్మే 2
బ్రైడల్ ట్రీట్‌మెంట్స్, కస్టమైజ్డ్ ప్రి బ్రైడల్, రిసెప్షన్, నిశ్చితార్థం వంటి సంప్రదాయ భారతీయ పెళ్లి వేడుకలకు తగ్గట్లుగా వేసుకునే మేకప్స్ పైన లైవ్ డెమో ఇచ్చారు.

లాక్మే 3
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత దేశం అమ్మాయులు ఇంతో అందంగా ఉంటారని, దీనికి తోడు సరైన మేకప్ మరింత అందాన్ని ఇస్తుందని చెప్పారు.

లాక్మే 4
మహిళల కోసం లాక్మే గ్రూమింగ్ మేకప్ సేవలు ప్రత్యేకంగా డిజైన్ చేశామని బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ శనివారం చెప్పారు.

లాక్మే 5
విశిష్ట సాంకేతికతతో మేకప్ సేవలను అందిస్తున్నామని బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ హైదరాబాదులోని కొండాపూర్‌లో అన్నారు.

లాక్మే 6
లాక్మే ఫ్రాంచైజీ నిర్వాహకురాలు సౌమ్య మాట్లాడుతూ... ఫ్రెండ్స్ అఫ్ ది బ్రైడ్ పేరుతో వినూత్న సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

లాక్మే 7
ఇందుకోసం ట్రయల్ సర్వీసు సేవలను అందిస్తున్నామని, సోమాజీగుడలోని లాక్మే సెలూన్‌లో ఆదివారం శిక్షణ ఉంటుందని సౌమ్య చెప్పారు.

లాక్మే 8
లాక్మేలో బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ సందడి చేశారు. హైదరాబాదులోని కొండాపూర్‌లో లాక్మే బ్యూటీ బ్యూటీ సెలూన్‌లో ఆమె విభిన్న రకాల బ్రైడర్ మేకప్స్‌పై బ్యూటీషియన్స్, ట్రైనర్స్‌కు వర్క్ షాప్‌లో తర్ఫీదునిచ్చారు.

లాక్మే 9
బ్రైడల్ ట్రీట్‌మెంట్స్, కస్టమైజ్డ్ ప్రి బ్రైడల్, రిసెప్షన్, నిశ్చితార్థం వంటి సంప్రదాయ భారతీయ పెళ్లి వేడుకలకు తగ్గట్లుగా వేసుకునే మేకప్స్ పైన లైవ్ డెమో ఇచ్చారు.

లాక్మే 10
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత దేశం అమ్మాయులు ఇంతో అందంగా ఉంటారని, దీనికి తోడు సరైన మేకప్ మరింత అందాన్ని ఇస్తుందని చెప్పారు.

లాక్మే 11
మహిళల కోసం లాక్మే గ్రూమింగ్ మేకప్ సేవలు ప్రత్యేకంగా డిజైన్ చేశామని బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ శనివారం చెప్పారు.

లాక్మే 12
విశిష్ట సాంకేతికతతో మేకప్ సేవలను అందిస్తున్నామని బాలీవుడ్ సెలెబ్రటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ హైదరాబాదులోని కొండాపూర్‌లో అన్నారు.

లాక్మే 13
లాక్మే ఫ్రాంచైజీ నిర్వాహకురాలు సౌమ్య మాట్లాడుతూ... ఫ్రెండ్స్ అఫ్ ది బ్రైడ్ పేరుతో వినూత్న సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

లాక్మే 14
ఇందుకోసం ట్రయల్ సర్వీసు సేవలను అందిస్తున్నామని, సోమాజీగుడలోని లాక్మే సెలూన్‌లో ఆదివారం శిక్షణ ఉంటుందని సౌమ్య చెప్పారు.

లాక్మే 15
లాక్మే ఫ్రాంచైజీ నిర్వాహకురాలు సౌమ్య మాట్లాడుతూ... ఫ్రెండ్స్ అఫ్ ది బ్రైడ్ పేరుతో వినూత్న సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

Click it and Unblock the Notifications