హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామయ్యా కాపాడయ్యా, అసద్ పలకరింపు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలింగుకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రచారం ఉధృతం చేశారు. నాయకులు రోడ్డెక్కి.. ఇల్లిల్లు తిరిగి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

రోడ్డెక్కిన నాయకులు ఓటు అడుగుతూ... ఇళ్లలో బట్టలను ఇస్త్రీ చేస్తూ, మురికి కాలువలు దాటుతూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.

ప్రచారంలో భాగంగా రోడ్ల పక్కన ఉన్న టీ బడ్డీ కొట్టుల్లో చాయ్ తాగుతూ, చిన్న చిన్న దుకాణాల్లో చల్లని పానియాలు తాగుతూ ఓట్ల కోసం అడుగులు వేస్తున్నారు.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెసు పార్టీ నాయకురాలు.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఇల్లిల్లు తిరుగుతున్న కాంగ్రెసు పార్టీ నాయకుల.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ అభ్యర్థికి హారతి పడుతున్న ఓ మహిళ దృశ్యం.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఓట్లు అడిగేందుకు మురికి కాలువలు దాటుకుంటూ పోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయాలంటూ వాహనంలో ప్రచారం చేస్తున్న దృశ్యం.

దిల్ సుఖ్ నగర్

దిల్ సుఖ్ నగర్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో తమను గెలిపించాలని కోరుతూ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో పూజలు చేస్తూ....

పాతబస్తీ

పాతబస్తీ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ.

పాతబస్తీ

పాతబస్తీ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ. మెల్లో దండ వేస్తున్న మహిళ.

ముఖేష్

ముఖేష్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు ముఖేష్ గౌడ్ దృశ్యం.

ముఖేష్

ముఖేష్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు ముఖేష్ గౌడ్ దృశ్యం. ఇస్త్రీ చేస్తున్న దృశ్యం.

అంజన్

అంజన్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తన సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారంలో చేస్తూ.. మధ్యలో చాయ్ తాగుతున్న అంజన్ కుమార్ యాదవ్.

చాకలి ఐలమ్మ

చాకలి ఐలమ్మ

తెలంగాణ రాష్ట్రసమితి చేవెళ్ల లోకసభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న దృశ్యం.

English summary
Photos: Leaders campaign in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X