జయసుధపై గెలవాలంటే, విహెచ్ వద్ద మారాం(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇంటింటికి తిరుగుతూ ఓటు అడుగుతున్నారు. చిన్నారులను ఎత్తుకొని ముద్దాడుతూ... ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో ఇస్త్రీ చేస్తూ, టీ తాగుతూ కలిసి పోతున్నారు.
అభ్యర్థులు తమ గెలుపు కోసం మండుటెండలోను ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ఆయా ఓటర్లను కోరుతున్నారు.

గజ్జెల నరేష్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటోన్మెంటు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గజ్జెల నరేష్ ప్రచారం చేస్తున్న దృశ్యం.

కె లక్ష్మణ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ ప్రచారం చేస్తున్న దృశ్యం.

కె లక్ష్మణ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా యువత ర్యాలీ.

కృష్ణయ్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్ సుఖ్ నగర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణయ్య ప్రచారం చేస్తున్న దృశ్యం.

కృష్ణయ్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్ సుఖ్ నగర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణయ్య ప్రచారం చేస్తున్న దృశ్యం.

తెరాస
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్ సుఖ్ నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కారులో వెళ్తున్న దృశ్యం.

వెంకటేష్ గౌడ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తున్న దృశ్యం. ఈయన కాంగ్రెసు పార్టీ తరఫున నిలబడిన జయసుధపైన పోటీ చేస్తున్నారు.

వెంకటేష్ గౌడ్
హైదరాబాదులోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తున్న దృశ్యం. ఈయన కాంగ్రెసు పార్టీ తరఫున నిలబడిన జయసుధపైన పోటీ చేస్తున్నారు.

కిషన్ రెడ్డి
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబరుపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారం. ప్రచారంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబరుపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారం. చిన్నారిని ఎత్తుకున్న కిషన్.

విహెచ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబరుపేట నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రచారం.

విహెచ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబరుపేట నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రచారం. ఓ ఇంటి వద్ద చిన్నారిని దగ్గరకు తీసుకునేందుకు విహెచ్ ప్రయత్నించగా ఏడుస్తున్న దృశ్యం.

విహెచ్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబరుపేట నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రచారం.

దానం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రచారం చేస్తున్న దృశ్యం.

జెపి, రాజమౌళి
మల్కాజిగిరి నియోజకవర్గంలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తరఫున ప్రముఖ దర్శకులు రాజమౌళి గురువారం ప్రచారం చేశారు.

జెపి, రాజమౌళి
మల్కాజిగిరి నియోజకవర్గంలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తరఫున ప్రముఖ దర్శకులు రాజమౌళి గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మీకు మీ అభిమాన నటుడి పేరు వింటే ఎంతగా ఉత్సాహం వస్తుందో.. తనకు జెపి పేరు వింటే అంతే ఉత్సాహం వస్తుందన్నారు.

జెపి, రాజమౌళి
మల్కాజిగిరి నియోజకవర్గంలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తరఫున ప్రముఖ దర్శకులు రాజమౌళి గురువారం ప్రచారం చేశారు.

విశ్వేశ్వర రెడ్డి తరఫున
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున చేవెళ్ల లోకసభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి తరఫున చేవెళ్ల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications