టిడిపి గొడుగుకింద బిజెపి జెండాతో గర్ల్స్,కిషన్(పిక్చర్స్)

హైదరాబాద్: ఎన్నికల్లో నామినేషన్ల పర్వం శనివారంతో పూర్తి స్థాయిలో ముగియటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.

చంద్రబాబు ప్రచారంతో గ్రేటర్ పరిధిలో ప్రచారం వేడెక్కింది. ఎన్నికల చిహ్నాలు కలిగిన, జాతీయ ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలామందికి శనివారం సాయంత్రం వరకు కూడా ప్రచార సామాగ్రి అందలేదు.

ఇక చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి శనివారం మధ్యాహ్నం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించటంతో అదే రోజు సాయంత్రం నుంచి వారు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో టిడిపి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఓ దేవాలయంలో పూజలు చేస్తున్న కిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. కిషన్ రెడ్డి కోసం తెలుగు మహిళలు, బిజెపి మహిళా కార్యకర్తల ఎదురుచూపు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. జై కొడుతున్న తెలుగు మహిళలు, బిజెపి మహిళా కార్యకర్తలు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. యువతితో కిషన్ రెడ్డి కరచాలనం.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఓ కూలీతో కిషన్ రెడ్డి కరచాలనం.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. బిజెపికి ఓటు వేయాలని చెబుతూ...

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో యువతులు బిజెపి జెండా పట్టుకొని.. టిడిపి గొడుగు కింద నిల్చున్న దృశ్యం.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో అరటిపండ్ల వ్యాపారులతో కిషన్...

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో కిషన్ రెడ్డితో పాటు టిడిపి, బిజెపి కార్యకర్తలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+