మా పరువేం కావాలి: కేటీఆర్ ఫైర్, సత్కరిస్తూ (పిక్చర్స్)

హైదరాబాద్: మంత్రి జిల్లాలోనే పనులు కాకపోతే తమ పరవు ఏమవుతుందని, స్వచ్చ భారత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా చీపురు పడతానంటున్నా.. కరీంనగర్ జిల్లాలో ఆ కార్యక్రమం చేపట్టక పోవడం ఏమిటనీ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను నిలదీశారు.

తెలంగాణ ఉద్యమంలో మీరు మేము కలిసి పోరాటం చేశామని, తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమంటున్నామి, మీ ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.

2017 కల్లా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి కట్టించాలని సంకల్పించామని, 2015 పంద్రాగస్టుకల్లా ప్రతి పాఠశాలలో బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్‌గా అవుతుందా లేదా చెప్పాలని, తెలంగాణ కోణంలో పని చేయాలని అధికారులకు హితవు పలికారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్‌లను కేటీఆర్ అభినందించారు.

 కేటీఆర్

కేటీఆర్

ఫార్మా, ఐటీ రంగాల స్థాయిలో పర్యాటక రంగ అభివృద్దికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ప్రాచీన దేవాలయాలతోపాటు విభిన్న పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

 కేటీఆర్

కేటీఆర్

సంస్కతీసంప్రదాయాలను ప్రోత్సహిస్తామన్నారు. లలితకళలు, కళాకారులను తీర్చిదిద్దడానికి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే పండుగలను తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకోవాలన్నారు.

కేటీఆర్

కేటీఆర్

ప్రదర్శనలు, సదస్సుల నిర్వహణ కోసం జీఎంఆర్‌ సంస్థ శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్‌లను కేటీఆర్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+