ఎన్టీఆర్ భవన్లో సర్దుకుంటున్న నారా లోకేష్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు ముందుకు వచ్చి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందించారు. పెద్ద సంఖ్యలో లోకేష్‌కు పలువురు అభిమానులు, కార్యకర్తలు, దాతలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువ కప్పి అభినందించారు.
నోవా విద్యాసంస్థల అధినేత ఎం కృష్ణారావు లక్ష రూపాయలు, పరుచూరు నియోజకవర్గానికి చెందిన ఉప్పలపాటి చక్రపాణి లక్ష రూపాయలు, ఎన్‌ఆర్‌ఐ రేష్మి వెయ్యి డాలర్లు, కె శివన్నారాయణ 25వేలు విరాళంగా అందించారు. కాగా, చంద్రబాబు సిఎంగా అయిన నేపథ్యంలో భావి నేతగా లోకేష్ పార్టీపై పట్టు సాధించేందుకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు అభినందనలు తెలుపుతున్న యువకులు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అభినందనల వెల్లువ.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆసీనులైన దృశ్యం.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అభినందనల వెల్లువ.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అనంతరం.. తన సీట్లో కూర్చొని తాత విగ్రహాన్ని సర్దుకుంటున్న దృశ్యం.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎపి, తెలంగాణ రాష్ట్రాల కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేష్ మాట్లాడుతున్న దృశ్యం.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ముందుకు వచ్చి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందించారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ముందుకు వచ్చి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందించారు.

Click it and Unblock the Notifications