ప్రేమికులరోజు చేయిలాగి: టైటానిక్‌ని మరిపించి(పిక్చర్స్)
హైదరాబాద్/విశాఖ: ఓ వైపు ప్రేమికుల దినోత్సవం.. మరోవైపు దానిని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ నిరసనలు... ఇంకోవైపు పోలీసుల భద్రతా. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమికులు ఊసులు చెప్పుకుంటున్నారు.
బజరంగ్ దళ్ వంటి పలు సంస్థలు తాము ప్రేమకు వ్యతిరేకం కాదని కానీ, ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకమని చెబుతున్నారు. పాశ్చాత్త సంస్కృతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారి పలు ప్రాంతాల్లో ప్రేమికుల దినోత్సవ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
హైదరాబాదు, విశాఖ, విజయవాడ, వరంగల్ తదితర ప్రాంతాల్లో పబ్బులు, హోటళ్లలోకి ప్రేమికులను అనుమతిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాదులో ప్రేమికులు కనిపిస్తే బజరంగ్ దళ్ కార్యకర్తలను వారిని కార్యాలయానికి రప్పించి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ప్రేమికులు 1
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఓ యువతి హృదయాకారంలో ఉన్న గ్రీటింగ్ కార్డును కొన్న దృశ్యం.

ప్రేమికులు 2
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఓ దుకాణం హృదయాకార బహుమతులతో నిండిపోయిన దృశ్యం.

ప్రేమికులు 3
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఓ యువతి గ్రీటింగ్ కార్డ్స్ కొనేందుకు దుకాణానికి వచ్చిన దృశ్యం.

ప్రేమికులు 4
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో పలువురు యువతులు గ్రీటింగ్ కార్డ్స్ కొనేందుకు దుకాణానికి వచ్చిన దృశ్యం.

ప్రేమికులు 5
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఓ యువతి దుకాణానికి వచ్చి గ్రీటింగ్ కార్డును సెలక్ట్ చేసుకుంటూ...

ప్రేమికులు 6
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు విశాఖపట్నం బీచ్ వద్ద ప్రేమికులు ప్రేమ ఊసులు చెప్పుకుంటూ...

ప్రేమికులు 7
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు విశాఖపట్నం బీచ్ వద్ద రెండు ప్రేమజంటల ప్రేమ ఊసుల దృశ్యం...

ప్రేమికులు 8
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు విశాఖపట్నం బీచ్ మబ్బులు కమ్ముకున్న సమయంలోను ప్రేమలో మునిగిపోయారు.

ప్రేమికులు 9
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు విశాఖపట్నం బీచ్ వద్ద ప్రేమికులు ప్రేమ ఊసులు చెప్పుకుంటూ...

ప్రేమికులు 10
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు విశాఖపట్నం బీచ్ వద్ద ఇద్దరు ప్రేమికులు నీళ్లలో నడుస్తూ వస్తున్న దృశ్యం.

ప్రేమికులు 11
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా... ముందు రోజు బీచ్ వద్ద టైటినిక్ దృశ్యాన్ని మరిపించేలా ఓ ప్రేమజంట సందడి దృశ్యం.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications