కేసీఆర్‌కు స్వాగతం, చీర కొన్న విదేశీయులు(పిక్చర్స్)

హైదరాబాద్: 11వ మెట్రోపొలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ మంగళవారం అట్టహాసంగా మొదలైంది. హెచ్‌ఐసీసీలోని నొవాటెల్‌ హోటల్‌లో సదస్సు ప్రారంభమైనట్లు గవర్నర్‌ నరసింహన్‌ ప్రకటించారు.

తొలి ప్లీనరీని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్‌ మధుసూదనాచారి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, మేయర్‌ మాజిద్‌హుస్సేన్‌, మెట్రోపొలిస్‌ అధ్యక్షుడు జీన్‌పాల్‌ హుచాన్‌లు ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్‌ తెలంగాణ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సుస్థిర హైదరాబాద్‌ నివేదికను వెంకయ్య ఆవిష్కరించారు. కాగా, హెచ్ఐసీసీ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వివిధ పథకాలు, ప్రత్యేక పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలను అందించే 40 ప్రత్యేక స్టాళ్లను సానియా మీర్జా ప్రారంభించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. తెలంగాణ సభాపతి మధుసుదనాచారికి స్వాగతం పలుకుతున్న దృశ్యం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. వేదికపై మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. హాజరైన ప్రతినిధులు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. సమావేశంలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ముచ్చట్లు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. పలువురు విదేశీ ప్రముఖులు చీరలను కొన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. టూరిజం స్టాల్స్ వద్ద కాకతీయ స్వాగత తోరణం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. విదేశీ ప్రతినిధుల సందడి.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. టూరిజం స్టాల్స్ వద్ద చార్మినార్ దృశ్యం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. పలువురు విదేశీ ప్రముఖులు చీరలను కొన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. పలువురు విదేశీ ప్రముఖులు చీరలను కొన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. పలువురు విదేశీ ప్రముఖులు చీరలను కొన్నారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. అనంతరం ప్రతినిధులు టూరిజం స్టాల్స్‌ను సందర్శించారు. టూరిజం స్టాల్స్ వద్ద లంబాడీల నృత్యం.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హెచ్ఐసీసీలో మంగళవారం 11వ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ మొదలైంది. బండారు దత్తాత్రేయతో విదేశీ ప్రతినిధులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+