సిటీలో.. మంత్రులతో బాబు, బీఏసీలో కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు బిజీబిజీ అయ్యారు.
రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినందున వివిధ సమస్యల విషయమై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు, మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు.
బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు చంద్రబాబు నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. కాగా, బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం కెసిఆర్ బిఏసీ సమావేశంలో పాల్గొన్నారు.

యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం కారులో వెళ్తున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.

మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం కారులో వెళ్తున్న పలువురు మంత్రులు.

భద్రత
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసం వద్ద భద్రత దృశ్యం. గేటుకు రంగులు వేస్తున్న దృశ్యం.

భద్రత
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసం వద్ద భద్రత దృశ్యం. గేటుకు రంగులు వేస్తున్న దృశ్యం.

చిన్న రాజప్ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న హోం శాఖ మంత్రి చినరాజప్ప.

చిన రాజప్ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న హోం శాఖ మంత్రి చినరాజప్ప. విలేకరులతో మాట్లాడుతూ...

చిన రాజప్ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న హోం శాఖ మంత్రి చినరాజప్ప. చినరాజప్పకు భద్రత.

చిన రాజప్ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న హోం శాఖ మంత్రి చినరాజప్ప. చినరాజప్పకు భద్రత దృశ్యం.

రావెళ్ల కిశోర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న మంత్రి రావెళ్ల కిషోర్ బాబు దృశ్యం.

విలేకరులతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెళ్తున్న మంత్రి రావెళ్ల కిషోర్ బాబు దృశ్యం. విలేకరులతో మాట్లాడుతూ...

కెసిఆర్
బుధవారం అసెంబ్లీ శాసన సభ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఏసి సమావేశంలో పాల్గొన్న దృశ్యం.

కెసిఆర్, హరీష్
బుధవారం అసెంబ్లీ శాసన సభ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఏసి సమావేశంలో పాల్గొన్న దృశ్యం. విపక్షాలతో మాట్లాడుతున్న హరీష్ రావు.












Click it and Unblock the Notifications