అల్లుకుపోయారు: అలరించిన స్వాతి, సెహగల్(పిక్చర్స్)

హైదరాబాద్: మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ పోటీ యొక్క గ్రాండ్ ఫినాలేతో చాలా హాటా రేడియో స్టేషన్‌గా పిలువబడే రేడియో మిర్చీ నగరాన్ని హుషారెత్తించింది. ఇది కళాశాల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రతిభా పోటీ.

ఈ వేడుకలో పాల్గొన్న పోటీదారులు అక్కడికి చేరుకున్న ప్రేక్షకులను వారి వారి డ్యాన్సులు, ప్రతిభలతో అలరించారు. ఈ వేడుక శిల్పారామంలోని హంపీ థియేటర్‌లో నిర్వహించారు.

మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ అనేది అద్భుతమైన వినోదాన్ని అందించే ప్రతిభను కలిగి యువకుల కోసం రాష్ట్రంలో రేడియో మిర్చీ నిర్వహించిన ప్రతిభా వేట. ఎపిలో టాప్ 100 కళాశాలల్లో రిజిస్ట్రేషన్లు, ఆడిషన్‌లు నిర్వహించగా, హైదరాబాదుతో పాటు ఇతర నగరాల నుండి ఎనిమిది మంది విజేతలు ఎంపిక చేయబడ్డారు.

స్టార్స్ 1

స్టార్స్ 1

దీనికి ప్రచారకర్తగా టాలీవుడ్ నటి స్వాతి వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొని అలరించారు. ప్రముఖ ఇండియన్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్ సాయంకాలపు వినోదాన్ని మరింత వినోదాత్మకంగా మలిచారు.

స్టార్స్ 2

స్టార్స్ 2

విజేతలకు ట్రోఫీ, సర్టిఫికేట్లతో పాటు బైక్స్, మొబైల్ హ్యాండ్ సెట్స్, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రేడియో మిర్చి ప్రతినిధి అరిందం మాట్లాడుతూ.. యువకుల థీమ్స్‌తో పలు రకాల సంగీతం, ఫ్యాషన్ వేదికలు అందిస్తూ శ్రోతలతో సత్సంబంధాన్ని కలిగి ఉండేందుకు రేడియో మిర్చీ ప్రయత్నం చేస్తోందన్నారు.

స్టార్స్ 3

స్టార్స్ 3

పోటీదారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చడంతో న్యాయ నిర్ణేతలకు నిర్ణయాలు తీసుకోవడం కష్టతరమైందని, ఈ పోటీలో వచ్చిన భారీ స్పందన, నగరంలోని అరుదైన ప్రతిభను కనుగొని సత్కరించడంలోని మా ప్రయత్నాన్ని అద్భుతంగా ప్రోత్సహించిందని అరిందం అన్నారు.

స్టార్స్ 4

స్టార్స్ 4

వోడాఫోన్ ఇండియా ప్రతినిధి మందీప్ సింగ్ భాటీయా మాట్లాడుతూ... పోటీదారులకు, విజేతలకు కృతజ్ఠతలు అన్నారు. ఎపి వ్యాప్తంగా ఉన్న గొప్ప మేథస్సు గల వారితో సంభాషించేందుకు 3 నెలల కార్యక్రమం ద్వారా చక్కటి అవకాశం దొరికిందన్నారు.

స్టార్స్ 5

స్టార్స్ 5

మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ పోటీ యొక్క గ్రాండ్ ఫినాలేతో చాలా హాటా రేడియో స్టేషన్‌గా పిలువబడే రేడియో మిర్చీ నగరాన్ని హుషారెత్తించింది. ఇది కళాశాల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రతిభా పోటీ.

స్టార్స్ 6

స్టార్స్ 6

ఈ వేడుకలో పాల్గొన్న పోటీదారులు అక్కడికి చేరుకున్న ప్రేక్షకులను వారి వారి డ్యాన్సులు, ప్రతిభలతో అలరించారు. ఈ వేడుక శిల్పారామంలోని హంపీ థియేటర్‌లో నిర్వహించారు.

స్టార్స్ 7

స్టార్స్ 7

మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ అనేది అద్భుతమైన వినోదాన్ని అందించే ప్రతిభను కలిగి యువకుల కోసం రాష్ట్రంలో రేడియో మిర్చీ నిర్వహించిన ప్రతిభా వేట. ఎపిలో టాప్ 100 కళాశాలల్లో రిజిస్ట్రేషన్లు, ఆడిషన్‌లు నిర్వహించగా, హైదరాబాదుతో పాటు ఇతర నగరాల నుండి ఎనిమిది మంది విజేతలు ఎంపిక చేయబడ్డారు.

స్టార్స్ 8

స్టార్స్ 8

దీనికి ప్రచారకర్తగా టాలీవుడ్ నటి స్వాతి వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొని అలరించారు. ప్రముఖ ఇండియన్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్ సాయంకాలపు వినోదాన్ని మరింత వినోదాత్మకంగా మలిచారు.

స్టార్స్ 9

స్టార్స్ 9

విజేతలకు ట్రోఫీ, సర్టిఫికేట్లతో పాటు బైక్స్, మొబైల్ హ్యాండ్ సెట్స్, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రేడియో మిర్చి ప్రతినిధి అరిందం మాట్లాడుతూ.. యువకుల థీమ్స్‌తో పలు రకాల సంగీతం, ఫ్యాషన్ వేదికలు అందిస్తూ శ్రోతలతో సత్సంబంధాన్ని కలిగి ఉండేందుకు రేడియో మిర్చీ ప్రయత్నం చేస్తోందన్నారు.

స్టార్స్ 10

స్టార్స్ 10

పోటీదారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చడంతో న్యాయ నిర్ణేతలకు నిర్ణయాలు తీసుకోవడం కష్టతరమైందని, ఈ పోటీలో వచ్చిన భారీ స్పందన, నగరంలోని అరుదైన ప్రతిభను కనుగొని సత్కరించడంలోని మా ప్రయత్నాన్ని అద్భుతంగా ప్రోత్సహించిందని అరిందం అన్నారు.

స్టార్స్ 11

స్టార్స్ 11

వోడాఫోన్ ఇండియా ప్రతినిధి మందీప్ సింగ్ భాటీయా మాట్లాడుతూ... పోటీదారులకు, విజేతలకు కృతజ్ఠతలు అన్నారు. ఎపి వ్యాప్తంగా ఉన్న గొప్ప మేథస్సు గల వారితో సంభాషించేందుకు 3 నెలల కార్యక్రమం ద్వారా చక్కటి అవకాశం దొరికిందన్నారు.

స్టార్స్ 12

స్టార్స్ 12

మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ పోటీ యొక్క గ్రాండ్ ఫినాలేతో చాలా హాటా రేడియో స్టేషన్‌గా పిలువబడే రేడియో మిర్చీ నగరాన్ని హుషారెత్తించింది. ఇది కళాశాల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రతిభా పోటీ.

స్టార్స్ 13

స్టార్స్ 13

ఈ వేడుకలో పాల్గొన్న పోటీదారులు అక్కడికి చేరుకున్న ప్రేక్షకులను వారి వారి డ్యాన్సులు, ప్రతిభలతో అలరించారు. ఈ వేడుక శిల్పారామంలోని హంపీ థియేటర్‌లో నిర్వహించారు.

స్టార్స్ 14

స్టార్స్ 14

మిర్చీ క్యాంపస్ రాక్ స్టార్స్ అనేది అద్భుతమైన వినోదాన్ని అందించే ప్రతిభను కలిగి యువకుల కోసం రాష్ట్రంలో రేడియో మిర్చీ నిర్వహించిన ప్రతిభా వేట. ఎపిలో టాప్ 100 కళాశాలల్లో రిజిస్ట్రేషన్లు, ఆడిషన్‌లు నిర్వహించగా, హైదరాబాదుతో పాటు ఇతర నగరాల నుండి ఎనిమిది మంది విజేతలు ఎంపిక చేయబడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+