హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గోల్కొండ' మోతీ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం ఉదయం పాక్షికంగా కూలింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు. మోతీ దర్వాజను 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు ఈ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలిపోయింది.

కాగా, గోల్కొండ కోట చాలా గట్టిగా, ఎత్తుగా, పెద్ద రాతి బండలతో కట్టినది. దీని విస్తీర్ణం దాదాపు 5 మైళ్లు. గోల్కొండ కోటకు 9 తలుపులు, 52 కిటికీలు, 48 మార్గాలు ఉన్నాయి. ఈ కోట గోడకు లోపలి వైపున పెద్ద కందకం ఉంది.

కోటకు మొత్తం తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. ఫతే దర్వాజా, మోతీ దర్వాజ, కొత్తకోట దర్వాజా, జమాలీ దర్వాజా, బంజారీ దర్వాజా, మక్కా దర్వాజా డబుల్, బొదిలి దర్వాజా, బహిమని దర్వాజాలు ఉన్నాయి. వీటిలో 1,2,3,4,5,7 దర్వాజాలు ప్రయాణీకుల సౌకర్యార్థం తెలిచి ఉంటాయి. మిగిలిన వాటిని మూసేశారు.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం ఉదయం పాక్షికంగా కూలింది. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు. మోతీ దర్వాజను 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు ఈ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. పరిశీలిస్తున్న అధికారులు

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం ఉదయం పాక్షికంగా కూలింది. ఆ పక్కన వాటర్ పైప్ లైన్ కోసం కందకం తవ్వుతుండగా ఇది కూలినట్లుగా తెలుస్తోంది.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

హైదరాబాదు.. గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం నాడు ఉదయం పాక్షికంగా కూలింది. దర్వాజలో కూలిన పైకప్పు దృశ్యం.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం నాడు ఉదయం పాక్షికంగా కూలింది. పైకప్పు కూలడంతో ఇలా కనిపిస్తోంది....

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

గోల్కొండ కోట చాలా గట్టిగా, ఎత్తుగా, పెద్ద రాతి బండలతో కట్టినది. దీని విస్తీర్ణం దాదాపు 5 మైళ్లు. గోల్కొండ కోటకు 9 తలుపులు, 52 కిటికీలు, 48 మార్గాలు ఉన్నాయి. ఈ కోట గోడకు లోపలి వైపున పెద్ద కందకం ఉంది.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

కోటకు మొత్తం తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. ఫతే దర్వాజా, మోతీ దర్వాజ, కొత్తకోట దర్వాజా, జమాలీ దర్వాజా, బంజారీ దర్వాజా, మక్కా దర్వాజా డబుల్, బొదిలి దర్వాజా, బహిమని దర్వాజాలు ఉన్నాయి.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

పైన పేర్కొన్న వాటిలో 1, 2, 3, 4, 5, 7 దర్వాజాలు ప్రయాణీకుల సౌకర్యార్థం తెలిచి ఉంటాయి. మిగిలిన వాటిని మూసేశారు.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

గోల్కొండలో మోతీ దర్వాజ పైకప్పు బుధవారం నాడు ఉదయం పాక్షికంగా కూలింది. కూలిన దర్వాజాను పరిశీలిస్తున్న దృశ్యం.

మోతీ దర్వాజ

మోతీ దర్వాజ

చారిత్రాత్మక మోతీ దర్వాజా పైకప్పు కూలడంతో చూసేందుకు వచ్చిన జనాలు. కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నగర పోలీసులు.

English summary
Moti Darwaja collapsed on wednesday due to digs a deep trench close to Moti Darwaja of Golconda Fort to lay a water pipe line in total violation of norms after the controversy - ridden excavations by the Golf Course, now it is the turn of HMWSSB to take up digging in the prohibited precints of Golconda Fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X