అక్కడా క్రేజ్: మోడీ ఇలాకాలో నాగ్ హల్‌చల్ (పిక్చర్స్)
అహ్మదాబాద్: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఆయన మోడీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. అలాగే గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు.
మోడీతో భేటీ అనంతరం నాగార్జున మాట్లాడుతూ... గుజరాత్ అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు కూడా అలాగే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మోడీ నేతృత్వంలో దేశం ముందుకు వెళ్తుందని అబిప్రాయపడ్డారు. మోడీతో తన అభిప్రాయాలను పంచుకున్ననని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని నాగ్ చెప్పారు. మోడీ ప్రధాని అవుతారని తాను భావిస్తున్నానని చెప్పారు.
గుజరాత్ అభివృద్ధిని తాను చూశానని చెప్పారు. మోడీ ప్రధాని అయితే దేశాన్ని మారుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అయిన హైదరాబాదులోనే కరెంట్ తరుచూ పోతుంటుందని, అదే గుజరాత్‌లో గ్రామాల్లో సైతం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉంటోందన్నారు. గ్రామాల్లో సైతం వైఫైలు ఉన్నాయన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని చెప్పారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
ఆయన మోడీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. అలాగే గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
మోడీతో భేటీ అనంతరం నాగార్జున మాట్లాడుతూ... గుజరాత్ అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు కూడా అలాగే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
మోడీ నేతృత్వంలో దేశం ముందుకు వెళ్తుందని అబిప్రాయపడ్డారు. మోడీతో తన అభిప్రాయాలను పంచుకున్ననని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని నాగ్ చెప్పారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
మోడీ ప్రధాని అవుతారని తాను భావిస్తున్నానని చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని తాను చూశానని చెప్పారు. మోడీ ప్రధాని అయితే దేశాన్ని మారుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అయిన హైదరాబాదులోనే కరెంట్ తరుచూ పోతుంటుందని, అదే గుజరాత్‌లో గ్రామాల్లో సైతం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉంటోందన్నారు. గ్రామాల్లో సైతం వైఫైలు ఉన్నాయన్నారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
కాగా, మోడీని కలవటం వెనుక రాజకీయ ఎజెండా ఏదీ లేదని నాగార్జున వివరించారు. బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు సలహా మేరకే తాను మోడీని కలిసినట్లు ఆయన తెలియచేశారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
మోడీ గురించి ఎంతోకాలంగా వింటున్న తాను ఆయన ప్రసంగాలతో ఉత్తేజం పొందానన్నారు. తమ కుటుంబానికి పదవులు, రాజకీయాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
ఎలాంటి కోతలు లేకుండా ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ సరఫరా కావడం, గ్రామాల్లోనూ ఇంటర్నెట్‌ను వినియోగించడం గుజరాత్ ప్రగతికి సాక్ష్యమని ఆయన ప్రశంసించారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
అంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రగతికి తగిన విధంగా సహకరించాలని తాను నరేంద్ర మోడీని కోరానని తెలిపారు.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.

మోడీ అభివృద్ధి: చూసి ఆశ్చర్యపడ్డ నాగార్జున
ఆయన మోడీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. అలాగే గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు.

Click it and Unblock the Notifications