ఫోటో ప్లీజ్: మైమరిచి, అమ్మాయిలు ఊపేశారు(పిక్చర్స్)
హైదరాబాద్: నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జెఎన్‌టియుహెచ్‌లో విసి ప్రొఫెసర్ రామేశ్వర్‌రావు కేక్ కట్ చేశారు. అనంతరం డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

అరోరా
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అరోరా కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

బ్రిలియంట్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బ్రిలియంట్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

చిన్నారి
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

కేకులు
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి కేక్స్ కట్ చేశారు.

సంబరాల్లో ఆదర్శం
సంబరాల్లో చిన్నారులు ఆలోచింప చేసే ప్లకార్డులు ప్రదర్శించారు. వృద్ధులను గౌరవించాలని, ఆడపిల్లల్ని చదివించాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు.

సంబరం
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎగిరి గంతేస్తున్న యువతులు.

ప్రగతి కళాశాల
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రగతి కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రగతి
హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ ప్రగతి కళాశాలలో విద్యార్థినీలు బతుకమ్మ ఆడి నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.

రెడ్డి కళాశాల
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రెడ్డి కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ధోలారి దానీ
రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న ధోలారి దానీలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ధోలారి దానీ
హైదరాబాదు సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న ధోలారి దానీలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఔత్సాహికులు.

హైటెక్స్‌లో ఊపేశారు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హైటెక్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మాయిలు, అబ్బాయిలు డ్యాన్సులతో ఊపేశారు.

హైటెక్స్‌లో ఓ ఫోటో
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హైటెక్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఓ జంట ఫోటో దిగుతున్న దృశ్యం.

జెఆర్ కన్వెన్షన్ సెంటర్
హైదరాబాదులోని జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. ఆధునిక, సాంప్రదాయ దుస్తుల్లో యువతులు ఆకట్టుకున్నారు.

యువతుల హంగామా
జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. యువతులు డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.

జెఆర్
హైదరాబాదులోని జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. ఆధునిక, సాంప్రదాయ దుస్తుల్లో యువతులు ఆకట్టుకున్నారు.

కొత్త ఏడాది
జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. యువతులు డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.

యువతులు
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో, షాపింగ్ సెంటర్లలో, హోటళ్లలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

గర్ల్స్
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

జెఆర్ కన్వెన్షన్ సెంటర్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మైమరిచి డ్యాన్స్ చేస్తున్న యువతులు.

కొత్త ఏడాది
నూతన సంవత్సరవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు కళాశాలలు, పాఠశాలల్లో, హోటళ్లలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

డ్యాన్స్
జెఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. యువతులు డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.












Click it and Unblock the Notifications