న్యూఇయర్: మందేసి, బాయ్స్‌తో గర్ల్స్ చిందు (పిక్చర్స్)

హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

పలు అయిదు నక్షత్రాల హోటళ్లనే గాక, పలు ఐటి కార్పొరేట్ సంస్థలు మొదలుకుని పలు సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించుకున్నారు.

నయా సాల్ జోష్ నింపే కార్యక్రమాలను ఎంతో భారీగా, ఘనంగా నిర్వహించిన శివార్లలోని పలు రిస్టార్ట్స్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.

కొత్త ఏడాది 1

కొత్త ఏడాది 1

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

కొత్త ఏడాది 2

కొత్త ఏడాది 2

పలు అయిదు నక్షత్రాల హోటళ్లనే గాక, పలు ఐటి కార్పొరేట్ సంస్థలు మొదలుకుని పలు సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించుకున్నారు.

కొత్త ఏడాది 3

కొత్త ఏడాది 3

నయా సాల్ జోష్ నింపే కార్యక్రమాలను ఎంతో భారీగా, ఘనంగా నిర్వహించిన శివార్లలోని పలు రిస్టార్ట్స్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

కొత్త ఏడాది 4

కొత్త ఏడాది 4

వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

కొత్త ఏడాది 5

కొత్త ఏడాది 5

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని దాదాపు అన్ని ఫ్లైవోవర్లను రాత్రి పది గంటల కల్లా మూసివేశారు.

కొత్త ఏడాది 6

కొత్త ఏడాది 6

పదిన్నర గంటల తర్వాత నగరంలోని అన్ని కూడళ్లు, మెయిన్ రోడ్లలో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, అతిగా మద్యం సేవించిన మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

కొత్త ఏడాది 7

కొత్త ఏడాది 7

అన్ని మెయిన్‌రోడ్లపై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షించారు. 31వ తేదీ వర్కింగ్ డే అయినందున కొన్ని కార్పొరేట్ సంస్థలు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

కొత్త ఏడాది 8

కొత్త ఏడాది 8

నగరంలో పేరుగాంచిన హోటళ్లు గోల్కొండ, తాజ్ బంజారా, మారియేట్‌లతో పాటు ఇతర హోటళ్లలో కూడా డిజె సంగీతం, డిస్కో డాన్సులు యువతను ఆకట్టుకున్నాయి.

కొత్త ఏడాది 9

కొత్త ఏడాది 9

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా నగరంలోని బొకేలు, స్వీట్లు, మద్యం కూడా భారీగానే అమ్ముడుపోయింది. పలు క్లబ్‌లు, పబ్‌లలో పోలీసులు పన్నెండు గంటల వరకే వేడుకలకు అనుమతించారు.

కొత్త ఏడాది 10

కొత్త ఏడాది 10

మరికొన్ని పేరుగాంచిన అయిదు నక్షత్రాల హోటళ్లలో రెండు గంటల వరకు అనుమతిచ్చారు. పలు ప్రాంతాల్లో యువకులు జాతీయ జెండాను చేతబూని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేయటం కన్పించింది.

కొత్త ఏడాది 11

కొత్త ఏడాది 11

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

కొత్త ఏడాది 12

కొత్త ఏడాది 12

పదిన్నర గంటల తర్వాత నగరంలోని అన్ని కూడళ్లు, మెయిన్ రోడ్లలో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, అతిగా మద్యం సేవించిన మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

హైటెక్స్ 1

హైటెక్స్ 1

పలు అయిదు నక్షత్రాల హోటళ్లనే గాక, పలు ఐటి కార్పొరేట్ సంస్థలు మొదలుకుని పలు సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించుకున్నారు.

హైటెక్స్ 2

హైటెక్స్ 2

నయా సాల్ జోష్ నింపే కార్యక్రమాలను ఎంతో భారీగా, ఘనంగా నిర్వహించిన శివార్లలోని పలు రిస్టార్ట్స్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

హైటెక్స్ 3

హైటెక్స్ 3

వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.

హైటెక్స్ 4

హైటెక్స్ 4

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

హైటెక్స్ 5

హైటెక్స్ 5

పలు అయిదు నక్షత్రాల హోటళ్లనే గాక, పలు ఐటి కార్పొరేట్ సంస్థలు మొదలుకుని పలు సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించుకున్నారు.

హైటెక్స్ 6

హైటెక్స్ 6

నయా సాల్ జోష్ నింపే కార్యక్రమాలను ఎంతో భారీగా, ఘనంగా నిర్వహించిన శివార్లలోని పలు రిస్టార్ట్స్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

హైటెక్స్ 7

హైటెక్స్ 7

వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.

హైటెక్స్ 8

హైటెక్స్ 8

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. హైటెక్స్‌లో ఓ కుటుంబం డ్యాన్స్ జోష్.

హైటెక్స్ 9

హైటెక్స్ 9

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

హైటెక్స్ 10

హైటెక్స్ 10

నయా సాల్ జోష్ నింపే కార్యక్రమాలను ఎంతో భారీగా, ఘనంగా నిర్వహించిన శివార్లలోని పలు రిస్టార్ట్స్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

హైటెక్స్ 11

హైటెక్స్ 11

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. హైటెక్స్‌లో ఓ కుటుంబం డ్యాన్స్ జోష్.

హైటెక్స్ 12

హైటెక్స్ 12

పలు అయిదు నక్షత్రాల హోటళ్లనే గాక, పలు ఐటి కార్పొరేట్ సంస్థలు మొదలుకుని పలు సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేశారు.

హైటెక్స్ 13

హైటెక్స్ 13

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. హైటెక్స్‌లో ఓ జంట డ్యాన్స్ జోష్ దృశ్యం.

హైటెక్స్ 14

హైటెక్స్ 14

నూతన సంవత్సరం వేడుకలు రాజధాని హైదరాబాదులో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో 2014 నూతన సంవత్సరం సంబరాలు అంబరాన్నంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+