చిక్కినమ్మాయి చక్కగా: పట్టుకోండి చూద్దాం! (పిక్చర్స్)

హైదరాబాద్: ఆధునిక, సంప్రదాయ దుస్తుల్లో సినీ తారలు, రితూవర్మ, నవీన్ చంద్ర, తనిష్క్, ఇర్ఫాన్, జాకీలు ర్యాంప్ పైన క్యాట్ చేస్తూ మెరిసిపోయారు.

అధిక బరువుతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు లీవ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేటలోని చిరాన్ ఫోర్డ్ క్లబ్‌లోని ద ఫెర్న్ మానస సరోవర్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది.

ఊబకాయంతో బాధపడుతూ లీవ్ లైఫ్ హాసిప్టల్‌లో బేరీయాట్రిక్ సర్జన్ చేయించుకున్న పలువురు యువతులు ర్యాంపు పైన క్యాట్ వాక్ చేశారు.

ఫ్యాషన్ 1

ఫ్యాషన్ 1

ఆధునిక, సంప్రదాయ దుస్తుల్లో సినీ తారలు, రితూవర్మ, నవీన్ చంద్ర, తనిష్క్, ఇర్ఫాన్, జాకీలు ర్యాంప్ పైన క్యాట్ చేస్తూ మెరిసిపోయారు.

ఫ్యాషన్ 2

ఫ్యాషన్ 3

ఫ్యాషన్ 3

ఊబకాయంతో బాధపడుతూ లీవ్ లైఫ్ హాసిప్టల్‌లో బేరీయాట్రిక్ సర్జన్ చేయించుకున్న పలువురు యువతులు ర్యాంపు పైన క్యాట్ వాక్ చేశారు.

ఫ్యాషన్ 4

ఫ్యాషన్ 4

'ఊబకాయం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు నుండి ఉపశమనం పొందండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అనే సందేశంతో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రముఖ సామాజిక కార్యకర్త సుశీల, లీవ్ లైఫ్ హాస్పిటల్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిశోర్‌లతో వైద్యులు, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు పాల్గొన్నారు.

ఫ్యాషన్ 5

ఫ్యాషన్ 5

ర్యాంప్ పైన నియాన్ లైట్ల వెలుగుల్లోని ఈ ఫ్యాషన్ పరేడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ చూడచక్కని మోడల్స్‌తోపాటు ఊబకాయం నుంచి బయటపడ్డ వారు కూడా క్యాట్‌వాక్‌లు చేశారు.

ఫ్యాషన్ 6

ఫ్యాషన్ 6

బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో ఊబకాయం వ్యాధి నుంచి బయటపడిన వారితో ఏర్పాటు చేసిన షో ఆకట్టుకుంది. వీరితో పాటు సినీ నటులు, ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు ర్యాంపుపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ 7

ఫ్యాషన్ 7

ఊబకాయం ప్రాణాపాయం అని తెలుపుతూ దాని భారి నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై లివ్‌లైఫ్ హాస్పిటల్ వారు ఆదివారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ్యాషన్ 8

ఫ్యాషన్ 8

ఈ సందర్భంగా లివ్‌లైఫ్ హాస్పిటల్ ఎండీ నందకిషోర్ మాట్లాడుతూ తగు జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయం నుంచి బయటపడటం అంత కష్టమేమి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, లివ్‌లైఫ్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాషన్ 9

ఫ్యాషన్ 9

ఆధునిక, సంప్రదాయ దుస్తుల్లో సినీ తారలు, రితూవర్మ, నవీన్ చంద్ర, తనిష్క్, ఇర్ఫాన్, జాకీలు ర్యాంప్ పైన క్యాట్ చేస్తూ మెరిసిపోయారు.

ఫ్యాషన్ 10

ఫ్యాషన్ 10

అధిక బరువుతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు లీవ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేటలోని చిరాన్ ఫోర్డ్ క్లబ్‌లోని ద ఫెర్న్ మానస సరోవర్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది.

ఫ్యాషన్ 11

ఫ్యాషన్ 11

ఊబకాయంతో బాధపడుతూ లీవ్ లైఫ్ హాసిప్టల్‌లో బేరీయాట్రిక్ సర్జన్ చేయించుకున్న పలువురు యువతులు ర్యాంపు పైన క్యాట్ వాక్ చేశారు.

ఫ్యాషన్ 12

ఫ్యాషన్ 12

'ఊబకాయం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు నుండి ఉపశమనం పొందండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అనే సందేశంతో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రముఖ సామాజిక కార్యకర్త సుశీల, లీవ్ లైఫ్ హాస్పిటల్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిశోర్‌లతో వైద్యులు, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు పాల్గొన్నారు.

ఫ్యాషన్ 13

ఫ్యాషన్ 13

ర్యాంప్ పైన నియాన్ లైట్ల వెలుగుల్లోని ఈ ఫ్యాషన్ పరేడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ చూడచక్కని మోడల్స్‌తోపాటు ఊబకాయం నుంచి బయటపడ్డ వారు కూడా క్యాట్‌వాక్‌లు చేశారు.

ఫ్యాషన్ 14

ఫ్యాషన్ 14

బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో ఊబకాయం వ్యాధి నుంచి బయటపడిన వారితో ఏర్పాటు చేసిన షో ఆకట్టుకుంది. వీరితో పాటు సినీ నటులు, ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు ర్యాంపుపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ 15

ఫ్యాషన్ 15

ఊబకాయం ప్రాణాపాయం అని తెలుపుతూ దాని భారి నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై లివ్‌లైఫ్ హాస్పిటల్ వారు ఆదివారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+