ఓయు ఉద్రిక్తం, లాఠీఛార్జ్: రక్తమోడిన యువతి (పిక్చర్స్)

హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ పూర్తి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా, పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురుపించారు. పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.

టిఎస్‌జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూ గేటు వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులు, విద్యార్థులు ఎన్‌సిసి గేటు ఇరువైపులో మోహరించారు. రాళ్ల వర్షం, బాష్పవాయి ప్రయోగం నేపథ్యంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

యూనివర్సిటీ క్యాంపస్ జై తెలంగాణ నినాదాలు, పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. ఎసిపి రంజన్ రతన్ ఆద్వర్యంలో ఇన్‌స్పెక్టర్ అశోక్ విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కూడా ఓయులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి.

ఓయు 1

ఓయు 1

ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు గేటు లోపలకు వచ్చి విద్యార్థులపై లాఠీ ఝులిపించారు.

ఓయు 2

ఓయు 2

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. చుట్టూ మోహరించారు.

ఓయు 3

ఓయు 3

బిల్లు చర్చ జరుగకుండా సీమాంధ్ర నేతలతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ కుట్ర పన్నుతున్నారని, తెలంగాణను సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు అన్నారు.

ఓయు 4

ఓయు 4

విద్యార్థులను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి అర్ధ నగ్న ప్రదర్శన చేశారు.

ఓయు 5

ఓయు 5

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ప్రభుత్వం తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు.

ఓయు 6

ఓయు 6

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ప్రభుత్వం తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు.

ఓయు 7

ఓయు 7

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ పూర్తి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా, పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఓయు 8

ఓయు 8

విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురుపించారు. పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.

ఓయు 9

ఓయు 9

టిఎస్‌జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూ గేటు వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది.

ఓయు 10

ఓయు 10

పోలీసులు, విద్యార్థులు ఎన్‌సిసి గేటు ఇరువైపులో మోహరించారు. రాళ్ల వర్షం, బాష్పవాయి ప్రయోగం నేపథ్యంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఓయు 11

ఓయు 11

యూనివర్సిటీ క్యాంపస్ జై తెలంగాణ నినాదాలు, పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. ఎసిపి రంజన్ రతన్ ఆద్వర్యంలో ఇన్‌స్పెక్టర్ అశోక్ విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓయు 12

ఓయు 12

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ పూర్తి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా, పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఓయు 13

ఓయు 13

టిఎస్‌జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూ గేటు వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది.

ఓయు 14

ఓయు 14

పోలీసులు, విద్యార్థులు ఎన్‌సిసి గేటు ఇరువైపులో మోహరించారు. రాళ్ల వర్షం, బాష్పవాయి ప్రయోగం నేపథ్యంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఓయు 15

ఓయు 15

యూనివర్సిటీ క్యాంపస్ జై తెలంగాణ నినాదాలు, పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. ఎసిపి రంజన్ రతన్ ఆద్వర్యంలో ఇన్‌స్పెక్టర్ అశోక్ విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓయులో మంగళవారం 1

ఓయులో మంగళవారం 1

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం కూడా ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. తెలంగాణ విద్యార్థి ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది.

ఓయులో మంగళవారం 2

ఓయులో మంగళవారం 2

ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ అసెంబ్లీ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించిన ఉస్మానియా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

ఓయులో మంగళవారం 3

ఓయులో మంగళవారం 3

బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారీకేడ్లను తొలగించే ప్రయత్నాలు చేశారు.

ఓయులో మంగళవారం 4

ఓయులో మంగళవారం 4

పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల పైన లాఠీఛార్జ్ చేశారు.

ఓయులో మంగళవారం 5

ఓయులో మంగళవారం 5

పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారి పైన బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఓయులో మంగళవారం 6

ఓయులో మంగళవారం 6

పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారి పైన బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో ఎఎంఎస్ కళాశాల విద్యార్థిని ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఓయులో మంగళవారం 7

ఓయులో మంగళవారం 7

పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారి పైన బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. గాయపడ్డ ఓ విద్యార్థి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+