వెడ్డింగ్ ఫేర్‌లో చీరలో ముద్దుగుమ్మ అదుర్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఫ్యాషన్ ప్రియుల కోసం నగరంలో మరో వెడ్డింగ్ ఫెయిర్ ఏర్పాటయింది. పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేది నంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో ఈ వెడ్డింగ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పరిణయ ఈవెంట్స్ నిర్వాహకులు రావు మాట్లాడుతూ... దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు 90 మంది మాస్టర్ వీవర్స్ వారి ఉత్పత్తులను ఇక్కడ షోకేస్ చేస్తున్నారని తెలిపారు. లక్షా యాభైవేల డిజైన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయన్నారు.

హైదరాబాదీలకు ఒన్ స్టాప్ సొల్యూషన్‌గా అన్ని రకాల వెడ్డింగ్ యాక్సెసరీస్‌ను ఇక్కడ ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు కాంజీవరం, బనారస్, జరీకోట, పత్నిస్, బ్రైడల్స్, పార్టీవేర్, హాఫ్ శారీస్, సల్వార్, టునిక్స్ వంటి కలెక్షన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే డిజైనర్ బ్లౌజ్‌లు, చీరలు, కుర్తీలు, రియల్ జ్యూయలరీ, డైమాండ్ జ్యూలరీ, ఇమిటేషన్ జ్యూయలరీ, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఎనిమిది నుంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జంట నగరాల ప్రజలకు ఈ వెడ్డింగ్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.

ఫ్యాషన్ 1

ఫ్యాషన్ 1

పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేది నంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో ఈ వెడ్డింగ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

ఫ్యాషన్ 2

ఫ్యాషన్ 2

ఫ్యాషన్ ప్రియుల కోసం నగరంలో మరో వెడ్డింగ్ ఫెయిర్ ఏర్పాటయింది. పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో వెడ్డింగ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

ఫ్యాషన్ 3

ఫ్యాషన్ 3

డిజైనర్ బ్లౌజ్‌లు, చీరలు, కుర్తీలు, రియల్ జ్యూయలరీ, డైమాండ్ జ్యూలరీ, ఇమిటేషన్ జ్యూయలరీ, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ 4

ఫ్యాషన్ 4

ఎనిమిది నుంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జంట నగరాల ప్రజలకు ఈ వెడ్డింగ్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.

ఫ్యాషన్ 5

ఫ్యాషన్ 5

ఈ సందర్భంగా పరిణయ ఈవెంట్స్ నిర్వాహకులు రావు మాట్లాడుతూ... దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు 90 మంది మాస్టర్ వీవర్స్ వారి ఉత్పత్తులను ఇక్కడ షోకేస్ చేస్తున్నారని తెలిపారు.

ఫ్యాషన్ 6

ఫ్యాషన్ 6

లక్షా యాభైవేల డిజైన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాదీలకు ఒన్ స్టాప్ సొల్యూషన్‌గా అన్ని రకాల వెడ్డింగ్ యాక్సెసరీస్‌ను ఇక్కడ ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

ఫ్యాషన్ 7

ఫ్యాషన్ 7

ప్రదర్శనలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు కాంజీవరం, బనారస్, జరీకోట, పత్నిస్, బ్రైడల్స్, పార్టీవేర్, హాఫ్ శారీస్, సల్వార్, టునిక్స్ వంటి కలెక్షన్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ 8

ఫ్యాషన్ 8

8 నుంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జంట నగరాల ప్రజలకు ఈ వెడ్డింగ్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.

ఫ్యాషన్ 9

ఫ్యాషన్ 9

డిజైనర్ బ్లౌజ్‌లు, చీరలు, కుర్తీలు, రియల్ జ్యూయలరీ, డైమాండ్ జ్యూలరీ, ఇమిటేషన్ జ్యూయలరీ, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ 10

ఫ్యాషన్ 10

ఎనిమిది నుంచి 10వ తేది వరకు మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జంట నగరాల ప్రజలకు ఈ వెడ్డింగ్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.

ఫ్యాషన్ 11

ఫ్యాషన్ 11

ఫ్యాషన్ ప్రియుల కోసం నగరంలో మరో వెడ్డింగ్ ఫెయిర్ ఏర్పాటయింది. పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లోని సత్యసాయి నిగమాగమంలో వెడ్డింగ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+