గవర్నర్ ఆరడుగుల బుల్లెట్టు, నవ్వేసిన హీరో (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల పాటు బాలలను విశేషంగా అలరించిన 18వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బుధవారం ముగిశాయి. చిత్రోత్సవాలకు ఎంపికైన రెండు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కలేదు. దీంతో తెలుగు సినిమాలకు అవార్డులు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది.

సాయంత్రం లలితా కళాతోరణంలో జరిగిన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్, అతిథులుగా రాష్ట్ర మంత్రి డికె అరుణ, సిఎస్ పికె మహంతి, సిఎఫ్‌ఎస్‌ఐ సిఇవో శ్రవణ్ కుమార్, సిఎఫ్‌ఎస్‌ఐ చైర్మన్ అమోల్ గుప్తే, ఐఎఎస్ అధికారులు శివకుమార్, దానకిషోర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించిన సినిమాల్లో ఆయా విభాగాల్లో ఉత్తమ చిత్రాలకు గవర్నర్ నరసింహన్, నటుడు పవన్ కల్యాణ్, మంత్రి డికె అరుణల చేతుల మీదుగా బంగారు ఏనుగు అవార్డులు ప్రదానం చేశారు.

చిన్నారి 1

చిన్నారి 1

ఇక్ఫి అవార్డులలో అంతర్జాతీయ లైవ్ యాక్షన్ విభాగంలో నెదర్లాండ్ సినిమా కౌబాయ్‌కు బంగారు ఏనుగు లభించింది. అలాగే కాంపిటీషన్ ఇంటర్నేషనల్ షాట్స్ విభాగంలో ఇండియన్ సినిమా ది పప్పెట్, దక్షిణ కొరియాకు చెందిన నుడుల్ ఫిష్, రష్యా సినిమా చిన్టీ సినిమాలకు కలిపి ఉమ్మడి అవార్డు లభించింది.

చిన్నారి 2

చిన్నారి 2

మొట్ట మొదటిసారిగా ప్రవేశపెట్టిన యానిమేషన్ విభాగానికి బంగారు ఏనుగును ఫ్రాన్స్ సినిమా యర్నెస్ట్ ఎట్ సెలస్టీన్‌కు, బాలల దర్శకుల విభాగంలో ఇండియన్ సినిమాలైన బ్రేకింగ్ ద సైలెన్స్, టమాటాచోర్, ఫూల్‌వతి అమ్మా, ఫర్ లవ్ ఎక్సైట్ సినిమాలను బంగారు ఏనుగు వరించింది.

చిన్నారి 3

చిన్నారి 3

రాష్ట్ర మంత్రి డికె అరుణ మాట్లాడుతూ ఈ యేడాది బాలల చిత్రోత్సవాలను లక్షకు పైగా చిన్నారులు వీక్షించడం హర్షదాయకమని అన్నారు.

చిన్నారి 4

చిన్నారి 4

చిన్నారుల విభాగం నుంచి ఈ యేడాది 38 ఎంట్రీలు వచ్చాయనీ, వచ్చే ఉత్సవాల నాటికి దీని సంఖ్య 100కు చేరాలని ఆకాంక్షించారు.

చిన్నారి 5

చిన్నారి 5

కార్యక్రమానికి హాజరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చిన్న పిల్లలపై ఉన్న ప్రేమే ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చేసిందని చెప్పారు.

చిన్నారి 6

చిన్నారి 6

‘చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి మూడు రోజుల క్రితం ఆహ్వానం అందింది. నాకు ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లడం అంత ఇష్టముండదు. కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచిస్తుండగా చిన్నారుల నవ్వులను చూడాలనే కోరికే కార్యక్రమానికి హాజరయ్యేలా చేసింది.' అని

చెప్పారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదికగా నిలవడం సంతోషకరమని తెలిపారు.

చిన్నారి 7

చిన్నారి 7

గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్ అని సంబోధించారు. ‘అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు. అయితే పవన్ కల్యాణ్ ఇంట్లో పవర్ కల్యాణ్‌లా కాకుండా పవన్ కల్యాణ్‌లా ఉండాలి'

అని ఛలోక్తులు విసిరారు.

చిన్నారి 8

చిన్నారి 8

ఈ సమయంలో పవన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ వ్యాఖ్యలను ఆస్వాదించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముందు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చిన్నారి 9

చిన్నారి 9

వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను కేవలం గంటన్నర సేపట్లోనే అధికారులు బుధవారం ముగించారు.

చిన్నారి 10

చిన్నారి 10

మన తెలుగు సినిమాలకు దక్కని ఏనుగు అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల అవార్డు కేటాయింపుల్లో తెలుగు సినిమాకు చోటు దక్కలేదు.

చిన్నారి 11

చిన్నారి 11

చిత్రోత్సవాలకు ఎంపికైన తెలుగు సినిమాలు చదువుకోవాలి, మిణుగురులు ఈ రెండే. వీటిలో మిణుగురులు సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

చిన్నారి 12

చిన్నారి 12

ఈ సినిమాకు అవార్డు వస్తుందని అందరూ భావించారు. జ్యూరీ సభ్యులు ఈ మిణుగురుల వెలుగు తక్కువ అనుకున్నారో ఏమో గాని అవార్డుల కేటాయింపుల్లో స్థానం కల్పించలేదు.

చిన్నారి 13

చిన్నారి 13

సమైక్యాంధ్ర నినాదాలు చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతుండగా ముందు వరుసలో కూర్చున్న ఓ వ్యక్తి సమైక్యాంధ్ర నినాదాలు చేసి హల్‌చల్ చేశాడు.

చిన్నారి 14

చిన్నారి 14

అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని బయటికి లాక్కెళ్లారు. దీంతో కార్యక్రమంలో కొద్ది సేపు గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత కార్యక్రమం సజావుగా సాగింది.

చిన్నారి 15

చిన్నారి 15

కార్యక్రమానికి నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్ అని సంబోధించారు.

చిన్నారి 16

చిన్నారి 16

భాగ్యనగరంలో వారం రోజులపాటు బాలలను విశేషంగా అలరించిన 18వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి.

చిన్నారి 17

చిన్నారి 17

చిత్రోత్సవాలకు ఎంపికైన రెండు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కలేదు. దీంతో తెలుగు సినిమాలకు అవార్డులు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది.

చిన్నారి 18

చిన్నారి 18

బుధవారం సాయంత్రం లలితా కళాతోరణంలో జరిగిన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, అతిథులుగా రాష్ట్ర మంత్రి డికె అరుణ, సిఎస్ పికె.మహంతి, సిఎఫ్‌ఎస్‌ఐ సిఇవో

శ్రవణ్‌కుమార్, సిఎఫ్‌ఎస్‌ఐ చైర్మన్ అమోల్ గుప్తే, ఐఎఎస్ అధికారులు శివకుమార్, దానకిషోర్ హాజరయ్యారు.

చిన్నారి 19

చిన్నారి 19

కార్యక్రమానికి హాజరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చిన్న పిల్లలపై ఉన్న ప్రేమే ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చేసిందని చెప్పారు.

చిన్నారి 20

చిన్నారి 20

. ఈ సందర్భంగా చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించిన సినిమాల్లో ఆయా విభాగాల్లో ఉత్తమ చిత్రాలకు గవర్నర్ నరసింహన్, నటుడు పవన్ కల్యాణ్, మంత్రి డికె అరుణల చేతుల మీదుగా ‘బంగారు ఏనుగు' అవార్డులు ప్రదానం చేశారు.

చిన్నారి 21

చిన్నారి 21

అవార్డులలో అంతర్జాతీయ లైవ్ యాక్షన్ విభాగంలో నెదర్లాండ్ సినిమా కౌబాయ్‌కు బంగారు ఏనుగు లభించింది. అలాగే కాంపిటీషన్ ఇంటర్నేషనల్ షాట్స్ విభాగంలో ఇండియన్ సినిమా ది పప్పెట్, దక్షిణ కొరియాకు చెందిన నుడుల్ ఫిష్, రష్యా సినిమా చిన్టీ సినిమాలకు కలిపి ఉమ్మడి

అవార్డు లభించింది.

చిన్నారి 22

చిన్నారి 22

మొట్ట మొదటిసారిగా ప్రవేశపెట్టిన యానిమేషన్ విభాగానికి బంగారు ఏనుగును ఫ్రాన్స్ సినిమా యర్నెస్ట్ ఎట్ సెలస్టీన్‌కు, బాలల దర్శకుల విభాగంలో ఇండియన్ సినిమాలైన బ్రేకింగ్ ద సైలెన్స్, టమాటాచోర్, ఫూల్‌వతి అమ్మా, ఫర్ లవ్ ఎక్సైట్ సినిమాలను బంగారు ఏనుగు వరించింది.

చిన్నారి 23

చిన్నారి 23

ముందుగా మంత్రి డికె అరుణ మాట్లాడుతూ ఈయేడాది బాలల చిత్రోత్సవాలను లక్షకుపైగా చిన్నారులు వీక్షించడం హర్షదాయకమన్నారు. చిన్నారుల విభాగం నుంచి ఈయేడాది 38 ఎంట్రీలు వచ్చాయనీ, వచ్చే ఉత్సవాల నాటికి దీని సంఖ్య 100కు చేరాలని ఆకాంక్షించారు.

చిన్నారి 24

చిన్నారి 24

మంత్రి డికె అరుణ మాట్లాడుతూ ఈయేడాది బాలల చిత్రోత్సవాలను లక్షకుపైగా చిన్నారులు వీక్షించడం హర్షదాయకమన్నారు. చిన్నారుల విభాగం నుంచి ఈయేడాది 38 ఎంట్రీలు వచ్చాయనీ, వచ్చే ఉత్సవాల నాటికి దీని సంఖ్య 100కు చేరాలని ఆకాంక్షించారు.

చిన్నారి 25

చిన్నారి 25

. ఈ సందర్భంగా చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించిన సినిమాల్లో ఆయా విభాగాల్లో ఉత్తమ చిత్రాలకు గవర్నర్ నరసింహన్, నటుడు పవన్ కల్యాణ్, మంత్రి డికె అరుణల చేతుల మీదుగా ‘బంగారు ఏనుగు' అవార్డులు ప్రదానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+