బస్సు ఎక్కి ఆపేశారు, మహిళలు నినదించారు(పిక్చర్స్)
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ అఖిలపక్షం, టిజెఏసి ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయగా, హైదరాబాదులో లెఫ్ట్ నేతలు గళం విప్పారు.
తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులతో పాటు త్రిపుర, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎంపీలు సైతం హాజరై ఇది అన్యాయమంటూ గొంతెత్తారు. ఏడు మండలాల విలీనంపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ నినదించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమని, నిర్వాసితుల పక్షాన వారి ఉద్యమాలకు బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఏకపక్షంగా బిల్లును ఆమోదించి ఆదివాసీలను జలసమాధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకోవడం విచారకరమని హైదరాబాదులో లెఫ్ట్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల భవిష్యత్‌లో ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్నారు.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న దృశ్యం.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన బస్సులు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. బస్సును అడ్డుకుంటున్న తెరాస.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో కోదండరామ్.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జాం అయిన దృశ్యం.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. అరెస్టు చేస్తున్న పోలీసులు.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. షట్టర్స్ మూయిస్తున్న దృశ్యం.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్న మహిళా కార్యకర్తలు.

లెఫ్ట్
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే పోలవరం బిల్లు పైన లెఫ్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హైదరాబాదులో నిరసన వ్యక్తం చేశారు. మహిళల ధర్నా.












Click it and Unblock the Notifications