హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివ ప్రసాద్ వేషాలు, ఎపిఎన్జీవో వద్ద టి హీట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం వేడి రాజేసిన విషయం తెలిసిందే.

విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎంపీలు పార్లమెంటు భవనం ఎదుట టిడిపి ఎంపీలు నిరసనకు దిగారు. చిత్తూరు ఎంపి శివప్రసాద్ బుడబుక్కల వేషంలో వినూత్నంగా నిరసన తెలిపారు.

మరోవైపు హైదరాబాదులో సమైక్య పరిరక్షణ వేదిక సభ్యులంతా సమావేశమవుతున్న ఎపిఎన్జీవో హోంను ముట్టడించేందుకు తెలంగాణవాదులు విఫలయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు.

శివప్రసాద్ 1

శివప్రసాద్ 1

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో బుడబుక్కల వేషధారణలో వినూత్న నిరసన తెలిపారు.

శివప్రసాద్ 2

శివప్రసాద్ 2

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు జోష్యం చెప్పి అలరించారు. సోనియాకు, రాహుల్‌లకు దోషముందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఏమయిందో చూడాలన్నారు.

హర్ష కుమార్

హర్ష కుమార్

అవిశ్వాస తీర్మానం నోటీసును సభాపతి మీరా కుమార్‌కు ఇచ్చిన అనంతరం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి విలేకరులతో మాట్లాడుతూ పత్రాన్ని చూపిస్తున్న దృశ్యం.

హర్ష కుమార్ 2

హర్ష కుమార్ 2

అవిశ్వాస తీర్మానం నోటీసును సభాపతి మీరా కుమార్‌కు ఇచ్చిన అనంతరం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి విలేకరులతో మాట్లాడుతూ పత్రాన్ని చూపిస్తున్న దృశ్యం.

ముట్టడి 1

ముట్టడి 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎపిఎన్జీవో హోంలో సమైక్యవాదులు సమావేశం పెట్టుకున్న దృశ్యం. ఈ సమయంలో తెలంగాణవాదులు హోంను ముట్టడించే ప్రయత్నం చేశారు.

ముట్టడి 2

ముట్టడి 2

హైదరాబాదులోని ఎపిఎన్జీవో హోంలో సమైక్యవాదులు సమావేశం పెట్టుకున్న దృశ్యం. ఈ సమయంలో తెలంగాణవాదులు హోంను ముట్టడించే ప్రయత్నం చేశారు.

ముట్టడి 3

ముట్టడి 3

తెలంగాణ ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎపిఎన్జీవో భవన్ ముట్టడికి తరలి వస్తున్న తెలంగాణవాదుల దృశ్యం. వారు జై తెలంగాణ నినాదాలు చేశారు.

ముట్టడి 4

ముట్టడి 4

తెలంగాణ ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎపిఎన్జీవో భవన్ ముట్టడికి తరలి వస్తున్న తెలంగాణవాదుల దృశ్యం. వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. అడ్డుకుంటున్న పోలీసులు.

ముట్టడి 5

ముట్టడి 5

తెలంగాణ ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎపిఎన్జీవో భవన్ ముట్టడికి తరలి వస్తున్న తెలంగాణవాదుల దృశ్యం. వారు జై తెలంగాణ నినాదాలు చేశారు.

ముట్టడి 6

ముట్టడి 6

తెలంగాణ ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎపిఎన్జీవో భవన్ ముట్టడికి తరలి వస్తున్న తెలంగాణవాదుల దృశ్యం. వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

ముట్టడి 7

ముట్టడి 7

తెలంగాణ ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎపిఎన్జీవో భవన్ ముట్టడికి తరలి వస్తున్న తెలంగాణవాదుల దృశ్యం. వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Telugudesam Party senior MP Siva Prasad took another unique protest on Monday at Parliament against Andhra Pradesh bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X