హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీపురు పట్టిన జనరల్ మేనేజర్, కాంగ్రెస్ ఎంపీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందరూ స్వచ్చ భారత్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019కల్లా సాధ్యం చేద్దామని ఆయన సూచించారు.

ఇందులో పలువురు ప్రముఖులు, అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోను స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరిగాయి.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులోని రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ, ఎంపీ నంది ఎల్లయ్యలు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులోని రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ, ఎంపీ నంది ఎల్లయ్యలు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. శుభ్రం చేస్తున్న ఎంపీ, జనరల్ మేనేజర్ దృశ్యం.

మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులోని రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ, ఎంపీ నంది ఎల్లయ్యలు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో శుభ్రం చేస్తూ..

ఆయుధ పూజ

ఆయుధ పూజ

హైదరాబాదులోని రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్‌లో దసరా పర్వదినం సందర్భంగా పోలీసులు ఆయుధ పూజ నిర్వహిస్తున్న దృశ్యం.

ఆయుధ పూజ

ఆయుధ పూజ

హైదరాబాదులోని రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్‌లో దసరా పర్వదినం సందర్భంగా పోలీసులు ఆయుధ పూజ నిర్వహిస్తున్న దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

హైదరాబాదులోని రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్‌లో పోలీసులు, సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌ను ఊడుస్తున్న దృశ్యం.

English summary
swachh Bharat _ Abhiyan nation wide campaign call given by prime minister Narender modi - south central Railway General manger Srivatsta and nandi Yelliah MP nager Kurnool participated at kachiguda railway station 2nd Oct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X