సేద తీరుతూ చిరుత పులి, యువతులు క్లిక్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులు జూపార్క్‌లో జంతువులను చూసి ఆనందించారు.
పలువురు తమ తమ కెమెరాల్లో, సెల్‌ఫోన్‌లలో జంతువులను, పక్షులను క్లిక్ మనిపించి ఆనందించారు. జంతువులను, పక్షులను చూసి చిన్నారులు కేరింతలు కొట్టారు.

క్లిక్
ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. జూ పార్క్‌లో యువతులు పక్షులు, జంతువులను తమ కెమెరాల్లో బందిస్తున్న దృశ్యం.

జూపార్క్
ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులు జూపార్క్‌లో జంతువులను చూసి ఆనందించారు.

జూపార్క్
ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. జూపార్కులో చిరుతపులిని చూస్తున్న పలువురు యువకులు.

జూపార్క్
ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. జూపార్కులో ఓ నెమలి పురివిప్పిన దృశ్యం. దీనిని అందరు ఆసక్తిగా తిలకించారు.

జూపార్క్
ఆదివారం సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు చాలామంది తరలి వచ్చారు. జూపార్కులో ఆదివారం ఓ పులి నీటిలో సేద తీరుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications