చలి పంజా విసిరింది, వర్షం తడిపింది (పిక్చర్స్)

విశాఖ: విశాఖ నగరంపై చలి పంజా విసిరింది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం స్వల్పంగా వర్షం కురవడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది.

దీంతో నగరంలో చలి పులి పంజా విసిరినట్టైంది. గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు నగర ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సాయంత్రం వేళల్లో మాత్రం చలి ప్రభావం చోటుచేసుకోవడంతో ప్రజానీకం ఇబ్బంది పడేది.

అయితే సోమవారం నాటి వాతావరణ మార్పులతో పగటి పూట సైతం చలి వణికించింది. దీనికి తోడు కురిసిన స్వల్ప వర్షం చలి తీవ్రతను మరింత పెంచింది.

విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

విశాఖ నగరంపై చలి పంజా విసిరింది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం స్వల్పంగా వర్షం కురవడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది.

విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

దీంతో నగరంలో చలి పులి పంజా విసిరినట్టైంది. గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు నగర ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సాయంత్రం వేళల్లో మాత్రం చలి ప్రభావం చోటుచేసుకోవడంతో ప్రజానీకం ఇబ్బంది పడేది.

విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

అయితే సోమవారం నాటి వాతావరణ మార్పులతో పగటి పూట సైతం చలి వణికించింది. దీనికి తోడు కురిసిన స్వల్ప వర్షం చలి తీవ్రతను మరింత పెంచింది.

విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

మధ్యాహ్నం నుంచే నగరంలో జన జీవనం పలుచబడింది. రాత్రి సమయంలో చలి గాలుల తీవ్రత మరింత పెరగడంతో తొమ్మిది గంటల సమయంలోనే రోడ్లపై జనసంచారం పెద్దగా కన్పించలేదు.

 విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

పండుగ సీజన్ కావడంతో జగదాంబ, ఆశీల్‌మెట్ట, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ తదితర ప్రాంతాల్లోని దుకాణ సముదాయాలు రద్దీగా ఉండటం సహజం.

విశాఖలో చలి, వర్షం

విశాఖలో చలి, వర్షం

అయితే సోమవారం నాటి చలిగాలులకు ఈ ప్రాంతాల్లో కొనుగోలు దార్లు తగ్గడం కన్పించింది. వ్యాపార వర్గాలు సైతం వాతావరణ పరిస్థితుల కారణంగానే వస్త్రాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లు మందగించినట్టు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+