రాజుగారి రుచులు: బాలకృష్ణ దండం, హల్‌చల్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు దర్శకులు రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పోరేటర్ రవీందర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు.

కాగా, రాజుగారి రుచులు కర్రీస్ పాయింట్ ప్రారంభోత్సవానికి బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు రావడంతో జనాలు చూసేందుకు తరలి వచ్చారు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వస్తున్న బాలకృష్ణకు స్వాగతం పలుకుతూ..

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన బాలయ్య తనకు నమస్కరించిన వారికి ప్రతినమస్కారం పెడుతూ..

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన బాలయ్య ఠీవీగా కూర్చున్న దృశ్యం.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన బాలకృష్ణ దృశ్యం.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన బాలకృష్ణకు పుష్పగుచ్ఛి ఇచ్చారు. మరోవైపు బాలయ్యను క్లిక్ మనిపిస్తూ కెమెరాలు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వస్తున్న నందమూరి బాలకృష్ణ.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. హీరో నందమూరి బాలకృష్ణ చుట్టుమూగిన జనాలు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వస్తున్న నందమూరి బాలకృష్ణ

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

రాజుగారి రుచులు

రాజుగారి రుచులు

హైదరాబాదులోని కొత్తగూడలో రాజుగారి రుచులు కర్రీస్ పాయింటును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో బాలయ్య, రాఘవేంద్ర రావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+