జగన్‌కి షర్మిల రక్ష,రోజా స్మైల్: కేటీఆర్‌కి కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదివారం నాడు రక్షాబంధన్ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆనందించారు.
బీజేపీ, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీల కార్యాలయాలలోను రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. మహిళా నేతలు సీనియర్ నేతలకు రాఖీ కట్టారు.
నగరి శాసన సభ్యురాలు రోజా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు, మంత్రి పరిటాల సునీత సీఎం చంద్రబాబుకు, మంత్రి నాయినికి పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు.

జగన్, రోజా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కడుతున్న ఆ పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా.

జగన్, రోజా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కడుతున్న చిన్నారులు. నవ్వుతూ చూస్తున్న రోజా, శ్రీకాంత్ రెడ్డి.

కేటీఆర్, కవిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రాఖీ కడుతున్న ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.

కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డికి బీజేపీ కార్యాలయంలో రాఖీ కడుతున్న చిన్నారి.

వెంకయ్య
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు బీజేపీ కార్యాలయంలో రాఖీ కడుతున్న బీజేపీ మహిళా నేతలు.

వెంకయ్య
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు బీజేపీ కార్యాలయంలో రాఖీ కడుతున్న బీజేపీ మహిళా నేతలు.

షర్మిల, జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కడుతున్న ఆయన సోదరి వైయస్ షర్మిల.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న ప్రజాపిత బ్రహ్మకుమారీలు.

సుజాత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న ఏపీ మంత్రి పీతల సుజాత.

రాఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న ఓ చిన్నారి. పక్కన నవ్వుతున్న మహిళా నాయకురాలు.

మహిళా నాయకురాళ్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కట్టేందుకు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళా టీడీపీ నేతలు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కట్టేందుకు వచ్చిన మహిళల దృశ్యం.

చిన్నారి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న ఓ చిన్నారి. రాఖీ కట్టేందుకు సాయపడుతున్న తల్లి.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న ఓ మహిళ. పక్కన చిన్నారి.

బీజేపీ నగర కార్యాలయం
భారతీయ జనతా పార్టీ హైదరాబాదు నగర కార్యాలయంలో రాఖీ కడుతున్న మహిళా నాయకులు. రక్షాబందన్ వేడుకలతో కార్యాలయం కళకళలాడింది.

దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ హైదరాబాదు నగర కార్యాలయంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు రాఖీ కడుతున్న మహిళా నాయకురాళ్లు.

కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ హైదరాబాదు నగర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళా నాయకురాళ్లు.

కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ హైదరాబాదు నగర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళ.

గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న ఓ మహిళా పోలీసు, మరికొందరు మహిళలు. పక్కన చూస్తున్న గవర్నర్ సతీమణి.

ప్రజాపిత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న ప్రజాపిత బ్రహ్మకుమారీలు. రాజ్ భవన్‌లో రాఖీ వేడుకలు జరిగాయి.

కార్తీక రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి.

చిన్నారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న చిన్నారులు. హైదరాబాదులోని రాజ్ భవన్‌లో రాఖీ వేడుకలు జరిగాయి.

చిన్నారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రాఖీ కడుతున్న చిన్నారులు. హైదరాబాదులోని రాజ్ భవన్‌లో రాఖీ వేడుకలు జరిగాయి.

నాయిని
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి రాఖీ కడుతున్న 'స్మైల్' యువతులు. నాయిని నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి.

దానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఆయనకు పలువురు మహిళలు, విద్యార్థినీలు, చిన్నారులు రాఖీ కట్టారు.

దానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఆయనకు పలువురు మహిళలు, విద్యార్థినీలు, చిన్నారులు రాఖీ కట్టారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు పాల్గొన్నారు.

రక్షాబందన్
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు పాల్గొన్నారు.

రమణ
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేత ఎల్ రమణకు రాఖీ కడుతున్న పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు.

Click it and Unblock the Notifications