హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రావణ దహనం, ఆమ్మోరు నాట్యం, ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా రావణ దహనం నిర్వహించారు. ఈసారి రెండు రోజులు రావణ దహనం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం, మరికొన్ని ప్రాంతాల్లో సోమవారం చేశారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు వచ్చారు.

ఎగ్జిబిషన్ మైదానంలో దసరా వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రావణ దహన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఈ వేడుకలను రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు వీక్షించారు. జిల్లాల్లోను రావణ దహనం ఘనంగా జరిగింది.

ఇక, న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన రావణ దహన వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. మైసూరులో దసరా ఉత్సవాలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి తరలి వచ్చారు.

దసరా 1

దసరా 1

దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు పరిసరాల్లోని న్యూ బోయినపల్లిలో రావణ దహనం దృశ్యం.

దసరా 2

దసరా 2

ఆదివారం దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు పరిసరాల్లోని న్యూ బోయినపల్లిలో రావణ దహనం దృశ్యం.

దసరా 3

దసరా 3

దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు పరిసరాల్లోని న్యూ బోయినపల్లిలో రావణ దహనం దృశ్యం.

దసరా 4

దసరా 4

ఆదివారం దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు పరిసరాల్లోని న్యూ బోయినపల్లిలో రావణ దహనం వీక్షించేందుకు వచ్చిన ప్రజలు.

దసరా 5

దసరా 5

దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు పరిసరాల్లోని న్యూ బోయినపల్లిలో రావణ దహనం వీక్షించేందుకు వచ్చిన ప్రజలు.

దసరా 6

దసరా 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

దసరా 7

దసరా 7

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

దసరా 8

దసరా 8

రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

దసరా 9

దసరా 9

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అమ్మవారి రూపంలో హావభావం

దసరా 10

దసరా 10

రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

దసరా 11

దసరా 11

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అమ్మవారి రూపంలో హావభావం

దసరా 12

దసరా 12

రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

దసరా 13

దసరా 13

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అమ్మవారి రూపంలో హావభావం

దసరా 14

దసరా 14

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులకు హాజరైన బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తదితర ప్రముఖులు.

దసరా 15

దసరా 15

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అమ్మవారి రూపంలో హావభావం

దసరా 16

దసరా 16

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

దసరా 17

దసరా 17

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

దసరా 18

దసరా 18

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దీనిని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

దసరా 19

దసరా 19

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

దసరా 20

దసరా 20

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రావణ దహనం అందర్నీ ఆకట్టుకుంది.

దసరా 21

దసరా 21

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రావణ దహనం దృశ్యం.

దసరా 22

దసరా 22

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య రూపకం ఆకట్టుకుంది.

దసరా 23

దసరా 23

హైదరాబాదులోని గోల్నాకలో దసరా పండుగ వేడుకులను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రావణ దహనాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలి వచ్చారు.

English summary
Vijaya Dasami, the festival symbolising the victory of good over evil, was celebrated with traditional devotion and gaiety across AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X