కేసీఆర్ మరో షాకిచ్చారు, రాజ్‌నాథ్‌తో నాయిని(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెరాస మరో షాకిచ్చింది. వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితలు తెరాసలో చేరనున్నారు. వారిని మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకు వచ్చారు. గంటకు పైగా వారు భేటీ అయ్యారు.
అనంతరం రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని, ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తామన్నారని, నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెబుతున్నారని, ఇవి తమను ఆకట్టుకున్నాయని అభిప్రాయపడ్డారు. తనతో పాటు 54 మంది నియోజకవర్గ నాయకులు తెరాసలోకి వస్తారన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు త్వరలోనే తెరాసలోకి వస్తారని వార్తలొస్తున్నాయి.
విడతలవారీగా ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికకు తెరాస ముఖ్యనేతలు వ్యూహాన్ని రచిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల కాంగ్రెస్, టీడీపీ నేతలు త్వరలోనే తెరాసలో చేరనున్నారని, వీరిలో కొందరు కీలక నేతలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు, హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్వాగతం పలికారు.

రెడ్యానాయక్
కేసీఆర్‌తో భేటీ అనంతరం రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని, ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తామన్నారని, నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెబుతున్నారని, ఇవి తమను ఆకట్టుకున్నాయని అభిప్రాయపడ్డారు.

రెడ్యానాయక్
తనతో పాటు 54 మంది నియోజకవర్గ నాయకులు తెరాసలోకి వస్తారన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు త్వరలోనే తెరాసలోకి వస్తారని వార్తలొస్తున్నాయి.

రాజ్‌నాథ్ - నాయిని
హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.

రాజ్‌నాథ్ - నాయిని
హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.

రాజ్‌నాథ్ - నాయిని
హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.

రాజ్‌నాథ్ - నాయిని
హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వాగతం పలికిన అనంతరం, వెంట తోడ్కొని పోతున్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.

రాజ్‌నాథ్ - నాయిని
హైదరాబాదుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications