దేవలోకం నుండి దిగొచ్చినట్లుగా రష్యన్ గర్ల్స్ (పిక్చర్స్)

హైదరాబాద్: సికింద్రాబాదులోని హరిహర కళాభవన్‌లో గురువారం జరిగిన రష్యా కల్చరల్ ఫెస్టివెల్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రష్యన్ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపి వివేక్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, జస్టిస్ ఈశ్వరయ్య, బ్రహ్మకుమారీ వేదాంతి, రూసా, శాంతి సరోవర్, సరోజా, మంజు, కొండల్ రావు తదితరులు పాల్గొన్నరు.

ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ.. దేశం ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి సాధించాలని, ఆధ్యాత్మికత జీవితానికి పునాది అని, దేశం శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలో ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఏదగాలని అన్నారు.

రష్యా 1

రష్యా 1

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో నాట్యం చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 2

రష్యా 2

రష్యన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, ఎంపి వివేక్ తదితరులు హాజరయ్యారు.

రష్యా 3

రష్యా 3

హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన రష్యన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్సులో రష్యన్ కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా చూస్తున్న వీక్షకులు.

రష్యా 4

రష్యా 4

హైదరాబాదులో ఏర్పాటు చేసిన రష్యన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ దీదీ.

రష్యా 5

రష్యా 5

హైదరాబాదులో ఏర్పాటు చేసిన రష్యన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ.

రష్యా 6

రష్యా 6

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రష్యా ప్రదర్శనకారులు అబ్బురపర్చారు.

రష్యా 7

రష్యా 7

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 8

రష్యా 8

రాజధానిలోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 9

రష్యా 9

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 10

రష్యా 10

రాజధానిలోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయిలు.

రష్యా 11

రష్యా 11

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా యువకుడు.

రష్యా 12

రష్యా 12

రాజధానిలోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా యువకుడు.

రష్యా 13

రష్యా 13

రాజధానిలోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయిలు.

రష్యా 14

రష్యా 14

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయిలు.

రష్యా 15

రష్యా 15

రాజధానిలో హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 16

రష్యా 16

రష్యన్ కళాకారుల ప్రదర్సలను ఆసక్తిగా తిలకిస్తున్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, జస్టిస్ ఈశ్వరయ్య, మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ తదితరులు.

రష్యా 17

రష్యా 17

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయి.

రష్యా 19

రష్యా 19

హైదరాబాదులోని హరిహర కళాభవన్‌లో జరిగిన రష్యాన్ కల్చరల్ ఫెస్టివెల్ కమ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న ఓ రష్యా అమ్మాయిలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+