సానియా చెట్టాపట్టాల్, సిగ్గుతో హంసానందిని (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో నాలుగు రోజులుగా కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ వేడుక జరుగుతోంది.

ఇందులో గురువారం షోస్టాపర్స్ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 రోచెల్లే మరియా రావ్, తెలుగు సినీ నటుడు నవదీప్, యాక్టర్ కమ్ మోడల్ వినిత చంద్రన్‌లతో కలిసి భారత దేశపు ప్రఖ్యాత డిజైనర్ జయా మిశ్ర తన బ్రైడల్ కలెక్షన్‌ను ప్రదర్శించారు. శుక్రవారం ప్రముఖ డిజైనర్ ఇషితా సింగ్ రూపొందించిన లీలా - సామ్రాజ్యవాదపు శైలి డిజైన్లను మోడళ్లు రనియా రావు, నటాషా, సూరీలు ధరించి ప్రదర్శించారు.

శనివారం హైదరాబాదుకు చెందిన డిజైనర్ అనితా రెడ్డి, ప్రదర్శనలో షోస్టాపర్‌గా వ్యవహరించిన అనీష చౌదరి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ అనితా రెడ్డి రూపొందించిన అందమైన డిజైన్లను ర్యాంపు పైన ప్రదర్శించారు.

ఫ్యాషన్ 1

ఫ్యాషన్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ 2

ఫ్యాషన్ 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన హొయలు పోతున్న మోడల్స్.

ఫ్యాషన్ 3

ఫ్యాషన్ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన హొయలు పోతున్న మెన్ మోడల్స్.

ఫ్యాషన్ 4

ఫ్యాషన్ 4

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌ను సిపి అనురాగ్ శర్మ వీక్షించారు.

ఫ్యాషన్ 5

ఫ్యాషన్ 5

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ 6

ఫ్యాషన్ 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ 7

ఫ్యాషన్ 7

వయ్యారి భామలు తమ నడకలతో అందాలను ఆరబోశారు. పలువురు మోడళ్లు తన నడకతో సొగసు కాంతులు విరజిమ్మారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన విభిన్నమైన దుస్తులను ధరించి వారు ర్యాంపై కనుల విందుగా ప్రదర్శించారు.

ఫ్యాషన్ 8

ఫ్యాషన్ 8

అంతర్జాతీయ కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్ ఆధివారం మూడో రోజు కూడా సాగింది. విభిన్నమైన డిజైన్లు గల దుస్తులను ధరించి మోడళ్లు ప్రదర్శన ఇచ్చారు.

ఫ్యాషన్ 9

ఫ్యాషన్ 9

హోటల్ తాజ్ వివంతలో ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన విభిన్నమైన దుస్తులను ధరించి మోడళ్లు ర్యాంప్ ఆందాలను ఆరబోశారు.

ఫ్యాషన్ 10

ఫ్యాషన్ 10

హోటల్ తాజ్ వివంతలో ఫ్యాషన్ షోలో మోడళ్లు తమ అందాలను ఆరబోస్తూ కొత్త కొత్త డిజైన్ల దుస్తులను ధరించి ర్యాంప్‌పై హొయలు ఒలకబోశారు.

ఫ్యాషన్ 11

ఫ్యాషన్ 11

అంతర్జాతీయ కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్ ఆదివారం మూడో రోజు కూడా సాగింది. విభిన్నమైన డిజైన్లు గల దుస్తులను ధరించి మోడళ్లు ప్రదర్శన ఇచ్చారు.

ఫ్యాషన్ 12

ఫ్యాషన్ 12

ఉత్సాహంగా సాగిన కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో పలువురు డిజైనర్లు కూడా పాల్గొన్నారు. వెండి తెర నటులు కూడా పాల్గొంటున్నారు.

హంసా నందిని

హంసా నందిని

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన నటి హంసానందిని హొయలు పోయింది.

హంసా నందిని

హంసా నందిని

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన నటి హంసానందిని హొయలు పోయింది.

ఫ్యాషన్ 13

ఫ్యాషన్ 13

హైదరాబాదులోని కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో కాంతులు వెదజల్లుతు మోడళ్లు కొత్త డిజైన్లతో కూడిన దుస్తులను ర్యాంప్‌పై నడుస్తూ ప్రదర్శించారు.

ఫ్యాషన్ 14

ఫ్యాషన్ 14

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో నాలుగు రోజులుగా కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ వేడుక జరుగుతోంది.

సానియా మీర్జా

సానియా మీర్జా

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన టెన్నిస్ తార సానియా మీర్జా హొయలు పోయింది.

హంసా నందిని

హంసా నందిని

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన నటి హంసానందిని హొయలు పోయింది.

సానియా మీర్జా

సానియా మీర్జా

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన సానియా మీర్జా ఓ మోడల్‌తో కలిసి...

సానియా మీర్జా

సానియా మీర్జా

హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన టెన్నిస్ తార సానియా మీర్జా చప్పట్లు కొడుతూ..

సానియా మీర్జాతో మోడల్

సానియా మీర్జాతో మోడల్

హైదరాబాదులోని హోటల్ తాజ్ వివంతలో జరుగుతున్న కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్‌లో ర్యాంపు పైన టెన్నిస్ తార సానియా మీర్జాతో ఓ మోడల్.

ఫ్యాషన్ 15

ఫ్యాషన్ 15

కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ షోలో అందాల భామలు నూతన శైలి దుస్తులను ధరించి అందాలను ఆరబోశారు. హంసానందిని, సానియా మీర్జా అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+